ఈ మధ్య కాలంలో సినీ ఇండ్రస్టీస్లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీలో మంచి పేరున్న నటుల కుటుంబాల్లో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ కమెడియన్, విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది. రాజేంద్రప్రసాద్ కూతురు
ప్రముఖ కమెడియన్, విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది. రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి (38) గుండెపోటుతో మృతి చెందింది. కార్డియాక్‌అరెస్ట్ కావడంతో నిన్న హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. బిడ్డ మరణంతో వారి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.