Akhil Akkineni: పెళ్లిపీటలెక్కనున్న అక్కినేని అఖిల్.. సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్.. వధువు ఎవరో తెలుసా?

2 hours ago 1

అక్కినేని ఇంట వరుసగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. వచ్చే నెలలోనే అక్కినేని నాగచైతన్య- శోభిత ధూళిపాళ వివాహం జరగనుంది. ఈ సమయంలోనే తన రెండో కుమారుడు అక్కినేని అఖిల్ పెళ్లిపై సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన విడుదల చేశారు నాగార్జున

 పెళ్లిపీటలెక్కనున్న అక్కినేని అఖిల్.. సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్.. వధువు ఎవరో తెలుసా?

Akhil Akkineni Engagement

Basha Shek

|

Updated on: Nov 26, 2024 | 5:45 PM

అక్కినేని అందగాడు హీరో అఖిల్ త్వరలోనే తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. ఇప్పటివరకు ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న అతను త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. తాజాగా జైనాబ్ రవడ్జీ అనే అమ్మాయితో అఖిల్ ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ విషయాన్నినాగార్జునే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించాడు.

అక్కినేని నాగార్జున ట్వీట్..

We are thrilled to denote the engagement of our son, @AkhilAkkineni8, to our girl successful instrumentality to beryllium Zainab Ravdjee!

We couldn’t beryllium happier to invited Zainab into our family. Please articulation america to congratulate the young mates and privation them a beingness filled with love, joy, and… pic.twitter.com/5KM7BU00bz

— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 26, 2024

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article