అందాల భామ అనసూయ ఏం చేసిన అది సెన్సేషనల్ అవుతుంది. ఈ బ్యూటీ తన అందాలతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రాంభించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యాక్టర్.
Anasuya 6
ఇక సినిమాల్లోనూ కీలక పాత్రలు చేస్తూ పాపులర్ అయ్యింది. ఇప్పటికే చాలా సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేసి మెప్పించింది.సపోర్టింగ్ రోల్స్ తో పాటు నెగిటివ్ రోల్స్ లోనూ నటించి ఆకట్టుకుంది ఈ వయ్యారి.
యాంకర్ గా ఎన్నో షోలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది అనసూయ.ముఖ్యంగా జబర్దస్త్ అనసూయకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. తన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూనే.. తన అందాలతో కుర్రకారును కట్టిపడేసింది ఈ భామ.
అందాల భామ అనసూయ ఏం చేసిన అది సెన్సేషనల్ అవుతుంది. ఈ బ్యూటీ తన అందాలతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రాంభించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యాక్టర్.
ఇక సోషల్ మీడియాలో అనసూయ చాలా యాక్టివ్ గా ఉంటుంది. పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నా .. ఏమాత్రం వన్నె తగ్గని అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది అనసూయ భరద్వాజ్. సమాజంలో జరిగే వాటిపై స్పందిస్తూనే తన పై వచ్చే నెగిటివ్ కామెంట్స్ కు గట్టిగా సమాధానం చెప్తుంటుంది.
అదేవిధంగా క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తుంది. తాజాగా అనసూయ ఐస్ క్రీమ్ తింటూ ర్యాండమ్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో మేకప్ లేకుండా ఉన్న అనసూయ, అందాలతోనూ ఆకట్టుకుంది.