Asian Pigeonwings: షుగర్‌ను తగ్గించే నీలి రంగు శంకు పువ్వు.. ఇలా వాడితే సూపర్!

2 hours ago 2

శంఖు పూల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చాలా మందికి వీటి గురించి తెలుసు. శంఖు పూలతో ఎన్నో రకాల సమస్యలను కంట్రోల్ చేయవచ్చు. శంఖు పూల టీ లేదా నీటిని తాగితే డయాబెటీస్‌ని కంట్రోల్ చేయవచ్చు..

Chinni Enni

|

Updated on: Nov 28, 2024 | 6:06 PM

అపరాజిత పువ్వులు అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ పువ్వులను ఎక్కువగా పూజలు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ పూలకు భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది. అపరాజిత పువ్వుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని ఆయుర్వేదంలో ఎన్నో రకాల సమస్యలను కంట్రోల్ చేయడంలో ఉపయోగిస్తారు.

1 / 5

శంఖు పూలను మరిగించిన నీటిని తాగడం వల్ల కంటికి సంబంధించిన అన్ని రకాల సమస్యలు కంట్రోల్ అవుతాయి. కంటికి రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. శంఖు పూలతో జుట్టు సమస్యలు అన్నీ తగ్గుతాయి. తెల్లటి జుట్టు నల్లగా మారుతుంది.

2 / 5

ఎలాంటి చర్మ సమస్యలను అయినా కంట్రోల్ చేయడంలో అపరాజితి పూలు చాలా చక్కగా పని చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా, ముడతలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

ఎలాంటి చర్మ సమస్యలను అయినా కంట్రోల్ చేయడంలో అపరాజితి పూలు చాలా చక్కగా పని చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా, ముడతలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

3 / 5

అపరాజిత పువ్వులోకి యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి. ఈ పూలతో మెదడు ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచే గుణాలు ఇందులో ఉన్నాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి.

4 / 5

 ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

శంఖు పూల టీ తాగినా, నీటిని తాగినా షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఇందులో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. అలాగే ఇన్సులిన్‌ సామర్థ్యాన్ని కూడా మెరుగు పరుస్తాయి. డయాబెటీస్‌తో బాధ పడేవారు ఈ టీ తాగితే రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article