Banana for Hair : అరటి పండుతో ఇలా చేస్తే.. మృదువైన, మెరిసే పట్టులాంటి జుట్టు మీ సొంతం..!

3 hours ago 2

Banana for Hair : నేటి ఆధునిక కాలంలో జుట్టు రాలిపోవటం, చిట్లిపోవటం, నెరిసిన జుట్టు సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి వారి కొన్ని ఇంటి చిట్కాలు అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందులో ఒకటి అరటి పండుతో హెయిర్‌ మాస్క్. అవును..మీరు విన్నది నిజమే.. అరటి పండ్లతో తయారు చేసిన హెయిర్‌ మాస్క్‌తో జుట్టు సమస్యలు చాలా వరకూ నయం చేసుకోవచ్చునని చెబుతున్నారు. ఇది తక్కువ సమయంలోనే మీ జుట్టు సమ్యలకు చెక్‌ పెడుతుంది. దీనికి కావలసిన పదార్థాలు...ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం...

Jyothi Gadda

|

Updated on: Nov 28, 2024 | 6:17 PM

అరటిపండులో విటమిన్ బి6, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టుకు ఎంతో అవసరమైనవి. జుట్టును సిల్కీగా మృదువుగా మార్చుతాయి. అదేవిధంగా బ్లాక్‌ బీన్స్‌ జుట్టుకు మృదుత్వాన్ని, తేజాన్ని, మెరుపును ఇస్తాయి. అంతేకాకుండా, ఆలివ్ ఆయిల్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి.

1 / 5

తెల్లజుట్టు కోసం అరటిపండు, ఒక చెంచా బ్లాక్ బీన్ పౌడర్, ఒక చెంచా ఆలివ్ ఆయిల్ తో హెయిర్ ప్యాక్‌ తయారు చేసుకోవచ్చు.  ఒక పెద్ద సైజు అరటిపండులో సగం అరటిపండు తీసుకుని ఒక గిన్నెలో వేసి బాగా స్మాష్‌ చేసుకోవాలి.. తర్వాత ఒక చెంచా ఆలివ్ ఆయిల్, ఒక చెంచా బ్లాక్‌బీన్స్‌ పౌడర్‌ వేసి బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇది చక్కటి హెయిర్‌ ప్యాక్‌లా తయారవుతుంది.

2 / 5

ఈ మిశ్రమాన్ని జుట్టుకు హెయిర్ డై వేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్‌ను రూట్ నుండి చివర్ల వరకు బాగా అప్లై చేయండి. ఒక గంట పాటు అలాగే వదిలేయండి. జుట్టు బాగా ఆరిన తర్వాత శుభ్రంగా వాష్‌ చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్‌ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల మీ తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మారుతుంది.

3 / 5

ఒక అరటి పండులో మిశ్రమంలో ఒక టీ స్పూన్ అలోవేరా జెల్, ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్‌ తీసుకోవాలి. విటన్నీంటిని కలిపి మిక్సీలో వేసి మెత్తని పేస్టు‌లా చేసుకోవాలి. ఇది మంచి క్రీమీగా తయారవుతుంది. దీనిని జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

4 / 5

ఇలా నెలలో రెండు సార్లు  చేయడం వల్ల జుట్టు సమస్యలు దూరమవుతాయి. అరటిపండ్లలో విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం , సిలికాన్ వంటి పోషకాలు నిండి ఉంటాయి. ఇవన్నీ కూడా జుట్టుకి మేలు చేస్తాయి. పాడైన జుట్టును రిపేర్‌ చేస్తుంది.. దీనిని ప్యాక్‌లా చేసి వాడడం వల్ల జుట్టుకి కండీషనర్‌లా పనిచేస్తుంది. అంతే కాదు జుట్టు బౌన్సీగా, బలంగా మారుతుంది.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article