Gold Price: ఆకాశాన్నంటుతున్నాయ్‌.. భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..

2 hours ago 1

పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి.. అయితే.. అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. అయితే.. బంగారం, వెండి ధరలు కొద్దిరోజులుగా పెరుగుతూ పోతున్నాయి.

 ఆకాశాన్నంటుతున్నాయ్‌.. భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..

Gold And Silver Price

|

Updated on: Oct 23, 2024 | 6:39 AM

పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి.. అయితే.. అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. అయితే.. బంగారం, వెండి ధరలు కొద్దిరోజులుగా పెరుగుతూ పోతున్నాయి. ఇటీవల గోల్డ్‌ ధర 80వేలు మార్క్‌ దాటేయగా.. సిల్వర్‌ కూడా అదే బాటలో దూసుకుపోతోంది. ప్రస్తుతం లక్ష మార్క్‌ దాటేసింది వెండి ధర. ప్రస్తుతం కిలో వెండి ధర.. లక్షా 10వేల రూపాయలకు పైగా పలుకుతోంది.

బంగారం ధరలు కూడా రోజురోజుకి ఆకాశాన్నంటుతున్నాయ్‌. ప్రస్తుతం పది గ్రాముల ఫ్యూర్‌ గోల్డ్‌ ధర 80వేల 610 రూపాయలుగా ఉంది. అలాగే, 24 క్యారెట్ల ఆభరణాల గోల్డ్‌ ధర పది గ్రాములు రూ.79630 ఉండగా.. 22 క్యారెట్లు రూ.72,990గా పలుకుతోంది.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article