India vs England1st ODI Result: నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు సూనాయసంగా గెలిచింది. ఇంగ్లండ్ అందించిన 249 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3.84 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ తరఫున శుభ్‌మన్ గిల్ 87, శ్రేయాస్ అయ్యర్ 59, అక్షర్ పటేల్ 52 పరుగులు చేశారు. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్ తరఫున జోస్ బట్లర్ 52, జాకబ్ బెథెల్ 51 పరుగులు చేశారు. ఆదిల్ రషీద్, సాకిబ్ మహ్మద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
Ind Vs Eng 1st Odi
India vs England1st ODI Result: నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు సూనాయసంగా గెలిచింది. ఇంగ్లండ్ అందించిన 249 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3.84 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
తొలి వన్డేలో ఇంగ్లాండ్‌ను భారత్ 4 వికెట్ల తేడాతో ఓడించింది. నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 47.5 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రెండో వన్డే ఫిబ్రవరి 9న కటక్‌లోని బారాబాటి స్టేడియంలో జరుగుతుంది.
ఇవి కూడా చదవండి
భారత్ తరఫున శుభ్‌మన్ గిల్ 87, శ్రేయాస్ అయ్యర్ 59, అక్షర్ పటేల్ 52 పరుగులు చేశారు. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్ తరఫున జోస్ బట్లర్ 52, జాకబ్ బెథెల్ 51 పరుగులు చేశారు. ఆదిల్ రషీద్, సాకిబ్ మహ్మద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.