ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్‌కు బిగ్ బూస్ట్. ఇంగ్లండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. బుధవారం (ఫిబ్రవరి 12) జరిగిన ఆఖరి వన్డేలో పర్యాటక జట్టును 142 పరుగుల తేడాతో చిత్తు చేసింది రోహిత్ సేన.
Team India
Updated on: Feb 12, 2025 | 8:40 PM
ఇంగ్లండ్ తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ భారత్ ఇంగ్లాండ్‌ను 3-0 తో సొంతం చేసుకుంది. బుధవారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కానీ ఈ మ్యాచ్‌లో భారత్‌కు శుభారంభం లభించలేదు. గత మ్యాచ్ లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత, శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ నిలకడగా ఆడారు.
ఇవి కూడా చదవండి
భారత్ గెలుపు సంబరాలు..
𝐂𝐋𝐄𝐀𝐍 𝐒𝐖𝐄𝐄𝐏
Yet different fabulous amusement and #TeamIndia registry a thumping 142-run triumph successful the 3rd and last ODI to instrumentality the bid 3-0!
Details – https://t.co/S88KfhFzri… #INDvENG @IDFCFIRSTBank pic.twitter.com/ZoUuyCg2ar
— BCCI (@BCCI) February 12, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..