Jani Master: ఇది కదా జానీ మాస్టర్ అంటే .. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించేందుకు ఏం చేశాడంటే?

2 hours ago 1

లైంగిక వేధింపుల ఆరోపణలతో అపఖ్యాతి పాలయ్యాడు జానీ మాస్టర్. ఈ కారణంగానే అతని చేతిలో ఉన్న సినిమా అవకాశాలు కూడా చేజారిపోయాయి. జనసేన పార్టీ కూడా జానీ ప్రాథమిక సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ తన గొప్ప మనసును చాటుకున్నాడు జానీ మాస్టర్.

 ఇది కదా జానీ మాస్టర్ అంటే .. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించేందుకు ఏం చేశాడంటే?

Jani Master

|

Updated on: Oct 27, 2024 | 10:19 PM

తన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటోన్న జానీ మాస్టర్ ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో శుక్రవారం (అక్టోబర్ 25) చంచల్ గూడ జైలు నుంచి బయటకు వచ్చాడు జానీ. కాగా లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకున్న జానీ మాస్టర్ ను చాలామంది ద్వేషిస్తున్నారు. అతనికి బెయిల్ ఇవ్వాల్సింది కాదంటూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ తన గొప్ప మనసును చాటుకున్నాడు జానీ మాస్టర్. ఒక మంచి పని చేసి తన అభిమానులు, నెటిజన్ల మనసులు గెల్చుకున్నాడు. ఇంతకు ఏం జరిగిందంటే..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article