ఆ మధ్యన తన భార్య, పిల్లలతో కలిసి నెల్లూరుకు వెళ్లిపోయిన అతను అక్కడే దీపావళి పండగను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా జానీ మాస్టర్ తన ఫ్యామిలీతో కలిసి టూర్‌కి వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని జానీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇక అందులో తన భార్య, పిల్లలతో కలిసి బీచ్ దగ్గర దిగిన ఫొటోలను జానీ మాస్టర్ షేర్ చేయగా, ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. అంతకు ముందు నెల్లూరులోని తన సొంతూరులో తన భార్య, పిల్లలతో కలిసి దీపావళి పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు జానీ మాస్టర్. ఆ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వాళ్ల కేరింతలే మన సంతోషం.. ఈ పండుగ నాడు మీరు వెలిగించే ప్రతి బాణాసంచాలాంటి చిరునవ్వులు, మిఠాయిల్లాంటి మధురమైన క్షణాలు మీ జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ దీపావళి అని రాసుకొచ్చాడు. ఇప్పుడు బీచ్‌లో తన భార్యతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసి.. తన చిరు నవ్వుతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు ఈ స్టార్ కొరియోగ్రాఫర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Diabetes: ఇండియాలో డయాబెటీస్ డేంజర్ బెల్స్
రైల్వే స్టేషన్లో ఆ బ్యాగ్ వద్దకు పరిగెత్తుకు వెళ్లిన స్నిఫర్ డాగ్.. అనుమానంతో చెక్ చేయగా !!
చావు బతుకుల్లో ఉన్నోడిని తన గొప్ప మనసుతో కాపాడిన తమన్
స్నేహతో.. అల్లు అర్జున్ ప్రేమ !! తెలియగానే నిర్మలమ్మ 1st రియాక్షన్ ఇదే !!
TOP 9 ET News: చిరుతో మొదలెట్టి ప్రభాస్ వరకు.. ఫ్యాన్స్‌కు బన్నీ పిచ్చ క్లారిటీ..