Optical Illusion: మరొక టాస్క్ తో మళ్లీ మీ ముందుకు. ఈరోజు మన ఆప్టికల్ ఇల్యూషన్ లో చాలా ఆసక్తికరమైన టాస్క్ ఉంది. ఈ చిత్రాన్ని మీరు ఒకసారి చూడండి. ఈ చిత్రంలో బీచ్‌లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ ఇద్దరు పిల్లల తల్లి ఒక్కరే. కానీ ఈ చిత్రంలో ముగ్గురు మహిళలు ఉన్నారు. వాళ్లూ ముగ్గురు కూడా తమ పిల్లలు అంటే తమ పిల్లలు అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే కేవలం 10 సెకన్లలో ఈ ఇద్దరు పిల్లల అసలు తల్లి ఎవరో చెప్పాలి.
ఈ టాస్క్ ను పరిష్కరించడానికి మీకు లిమిట్ టైమ్ ఉంది. మొత్తం మీద, సమయమే ఇక్కడ అత్యంత కీలకం. చిత్రాన్ని మరోసారి బాగా గమనించండి. 10 సెకన్లలో అసలైన తల్లిని గుర్తించండి. మంచి దృష్టి ఉన్న వాళ్లు, అవగాహన కలిగిన వ్యక్తులు మాత్రమే ఈ టాస్క్ ను 10 సెకన్లలో పరిష్కరించగలరు. దృష్టి లో ఏవైన సమస్యలు ఉంటే ఈ పనిని పది సెకన్లలో పూర్తి చేయడంలో విఫలమవచ్చు.
కౌంట్‌డౌన్ మొదలు పెడదామా దీనికి మీరు సిద్దమా..? ఒకటి… రెండు… మూడు… నాలుగు… ఐదు… ఆరు… ఏడు… ఎనిమిది… తొమ్మిది… పది…! మీ సమయం పూర్తయ్యింది! అసలైన తల్లిని గుర్తించారా..? లేదా మరింత సహాయం కావాలా..?
చిత్రాన్ని మరోసారి బాగా గమనించండి. ఈసారి పిల్లలతో ఆ మహిళలకు ఏవైనా సామాన్య లక్షణాలు ఉన్నాయేమో చూడండి. అది మీకు నిజమైన తల్లిని త్వరగా గుర్తించడానికి సహాయపడుతుంది. అసలైన తల్లి కుడి వైపున చివరగా ఉన్న మహిళ.