ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫోటో పజిల్స్ మన కళ్లకు పవర్ ఇవ్వడమే కాదు.. మన తెలివిని కూడా కూసింత పెంచుతాయి. మేధావులకు ఏదైనా కనిపెట్టడం వెన్నతో పెట్టిన విద్య. ఇటీవల నెటిజన్లు ఈ ఫోటో పజిల్స్ భలేగా ఆసక్తి చూపిస్తున్నారు. వీటికంటూ సోషల్ మీడియాలో ప్రత్యేక పేజీలు సైతం ఉన్నాయి. ఇక మీమర్స్ సంగతి అయితే చెప్పనక్కర్లేదు. ఇలాంటివి వాటితో కూడా చక్కటి మీమ్స్ చేస్తూ.. ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. మరి అలాంటి ఓ ఫోటో పజిల్ మీ ముందుకు తీసుకోచ్చేశాం. ఇది మీ చూపు సామర్ధ్యాన్ని పరీక్ష పెడుతుంది. దమ్మున్నోళ్లు మాత్రమే ఈ పజిల్ సాల్వ్ చేయగలరు. మరి లేట్ ఎందుకు ఓ పట్టు పట్టేయండి.
ఇది చదవండి: తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా కళ్లు చెదిరేలా
పైన పేర్కొన్న ఫోటోను గమనించారా..! మీకేం కనిపిస్తున్నాయ్ అంటే ఠక్కున నలుపు, తెలుపు గీతలని చెబుతారు. అయితే వాటి మధ్య ఓ జంతువు దాగుంది. అదేంటో మీరు కనిపెట్టాలి. అదే మీ ముందున్న టాస్క్. కేవలం 15 సెకన్లలో దాన్ని గుర్తిస్తే మీరే తోపులు. మరి ఈ ఛాలెంజ్ మీరు స్వీకరించినట్లయితే.. ఫోటో పజిల్‌ను ఓ పట్టు పట్టేయండి చూద్దాం. ఒకవేళ ఎంతవెతికినా మీకు దొరక్కపోతే.. ఏం కంగారుపడకండి..! మీకోసం ఆన్సర్ కింద ఇచ్చేశాం. ఎలా చూస్తే.. ఆ జంతువు మీకు దొరుకుతుందో కూడా చెప్పేశాం. మరి ఆ ఆన్సర్ చూసేసి.. స్టన్ అవ్వడం మీ వంతు.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి: బాబోయ్.! ఏపీకి మరో వర్ష గండం.. ఈ ప్రాంతాలకు వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆన్సర్: ఆ చిత్రంలో దాగున్న జంతువు ‘గొరిల్లా’.. చిత్రాన్ని జూమ్ ఇన్ చేసి చూస్తే అది మీకు కనిపిస్తుంది.
ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీ వెలుపల ఏదో వింత వాసన.. డౌట్ వచ్చి.. ఓ ప్రయాణీకుడి లగేజి చెక్ చేయగా!
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..