Prabhas Birthday: ఈ బర్త్ డే వెరీ వెరీ స్పెషల్ అంటున్న డార్లింగ్ ఫ్యాన్స్‌.! కిక్కే కిక్కు..

2 hours ago 1

డార్లింగ్ ఫ్యాన్స్‌ ఫుల్ హైలో ఉన్నారు. వరుస బ్లాక్ బస్టర్స్‌తో ప్రభాస్‌ సూపర్ ఫామ్‌లో ఉన్న టైమ్‌లో వచ్చిన బర్త్‌ డేను నెవ్వర్ బిఫోర్ అన్న రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈసారి ప్రభాస్‌ బర్త్‌డేకి చాలా స్పెషాలిటీస్‌ ఉన్నాయి. అవేంటో ఈ ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీలో చూద్దాం. ఆల్రెడీ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్ సెలబ్రేషన్స్‌లో ఉన్నారు. సలార్‌, కల్కి సినిమాల సక్సెసలతో పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా టాప్ పోజిషన్‌లో ఉన్నారు ప్రభాస్‌.

|

Updated on: Oct 23, 2024 | 5:36 PM

డార్లింగ్ ఫ్యాన్స్‌ ఫుల్ హైలో ఉన్నారు. వరుస బ్లాక్ బస్టర్స్‌తో ప్రభాస్‌ సూపర్ ఫామ్‌లో ఉన్న టైమ్‌లో వచ్చిన బర్త్‌ డేను నెవ్వర్ బిఫోర్ అన్న రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

1 / 8

ఈసారి ప్రభాస్‌ బర్త్‌డేకి చాలా స్పెషాలిటీస్‌ ఉన్నాయి. అవేంటో ఈ ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీలో చూద్దాం. ఆల్రెడీ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్ సెలబ్రేషన్స్‌లో ఉన్నారు.

2 / 8

సలార్‌, కల్కి సినిమాల సక్సెసలతో పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా టాప్ పోజిషన్‌లో ఉన్నారు ప్రభాస్‌. అప్‌ కమింగ్ సినిమాల లైనప్ కూడా డార్లింగ్‌ ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపుతోంది.

3 / 8

ప్రజెంట్ మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్‌, బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి బిగ్ అప్‌డేట్ రానుంది. ఇటీవల హాను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాను స్టార్ట్ చేశారు.

4 / 8

ఆ సినిమా టైటిల్‌ పోస్టర్‌ కూడా ఈ రోజు రివీల్ చేసే ఛాన్స్ ఉంది. ఈ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్‌ల విషయంలోనూ ఆల్‌ టైమ్ రికార్డ్ సెట్ చేశారు ప్రభాస్‌.

5 / 8

ఏకంగా అరడజను సినిమాలు బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ అయ్యాయి. ఇంత వరకు మరే హీరో బర్త్ డేకి ఈ రేంజ్‌లో రీ రిలీజ్‌ మూవీస్‌ ఆడియన్స్‌ ముందుకు రాలేదు.

6 / 8

డార్లింగ్ అభిమానులు స్పెషల్‌గా ఫీల్ అవుతున్న మరో అంశం.. ఇది డార్లింగ్ 45వ బర్త్ డే. అందుకే ఈ స్పెషల్‌ ఇయర్‌ను మరింత స్పెషల్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు ఫ్యాన్స్‌.

7 / 8

ప్రభాస్‌ కూడా తన డై హార్డ్ ఫ్యాన్స్‌ కోసం మరికొన్ని సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశారన్న టాక్‌ వినిపిస్తోంది.

8 / 8

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article