Rakul Preet Singh: హెల్త్ అప్డేట్ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటూ..

2 hours ago 1

ఫిట్ నెస్ ఫ్రీక్ గా పేరొందిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ గాయ పడింది. డెడ్‌లిఫ్టింగ్‌లో 80 కిలోలు బరువు ఎత్తిన సమయంలో నడుముకు సేఫ్టీ బెల్ట్ ధరించలేదామె. దీంతో ఆమె తుంటి భాగానికి గాయం అయ్యిందని తెలుస్తోంది.

|

Updated on: Oct 18, 2024 | 9:54 PM

 టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల తీవ్రంగా గాయపడింది. జిమ్ లో వర్కవుట్లు చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఆమె గాయపడింది. దీంతో కొన్ని రోజులుగా బెడ్ రెస్ట్ తీసుకుంటుందీ అందాల తార. అదే క్రమంలో తన హెల్త్ అప్ డేట్ గురించి ఎప్పటికప్పుడుసోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటోంది.

1 / 5

 తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో మరో పోస్ట్ పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ 'ఆరోగ్యమే మహాభాగ్యం. స్వేచ్ఛగా తిరుగుతున్నందుకు ఎంత కృతజ్ఞతతో ఉండాలో తరచూ మనం మర్చిపోతుంటాం' అని అందులో రాసుకొచ్చింది.

2 / 5

తన పోస్టుకు #LifeLearning (లైఫ్‌ లెర్నింగ్‌) హ్యాష్‌ట్యాగ్‌ జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.

3 / 5

 దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు రకుల్ త్వరగా కోలుకోవాలి.. మళ్లీ సినిమా షూటింగుల్లో బిజీ కావాలంటూ కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు.

4 / 5

 ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల విడుదలైన ‘భారతీయుడు 2’లో కీలక పాత్ర లో నటించింది రకుల్‌. ప్రస్తుతం ‘దే దే ప్యార్‌ దే 2’ లో నటిస్తోందీ అందాల తార.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article