Sleep intoxication: చలి కాలంలో నిద్ర మత్తు వదలాలంటే ఇలా చేయండి..

3 hours ago 1

చలి కాలం వచ్చిందంటే చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో నిద్ర మత్తు కూడా ఒకటి. నిద్ర మత్తు కారణంగా సమయానికి లేవరు. ఆ తర్వాత అన్నీ లేటుగానే అవుతాయి. కాబట్టి నిద్ర మత్తు వదలాంటే ఈ చిట్కాలు ట్రై చేయండి..

Chinni Enni

|

Updated on: Nov 21, 2024 | 5:00 PM

చలి కాలంలో వచ్చిదంటే.. అసలు ఏమీ చేయాలనిపించదు. ఈ సీజన్‌లో అన్ని పనులు కూడా చాలా ఆలస్యంగా నడుస్తాయి. చాలా బద్ధకంగా అనిపిస్తుంది. ఒక్కోసారి అసలట, నీరసంగా కూడా ఉంటుంది. ఎక్కువగా నిద్ర మత్తు వస్తుంది. అందులోనూ ఉదయం నిద్ర లేవాలంటే యుద్ధమే చేయాలి.

1 / 5

త్వరగా లేవాలి అనుకున్నా.. బెడ్ దిగాలనిపించదు. మరికాసేపు పడుకుందాం అనిపిస్తుంది. ఇలా కేవలం చిన్న పిల్లలకే కాదు.. పెద్దవాళ్లకు కూడా అలానే ఉంటుంది. మరి ఈ నిద్ర మత్తును ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

2 / 5

ఉదయాన్నే లేవాలని అలారమ్ పెట్టుకుంటారు. చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. మోగిన అలారాన్ని ఆపివేసి మళ్లీ పడుకుంటారు. కొంత మంది స్నూజ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల నిద్ర మత్తు పోదు.

3 / 5

నిద్ర వెంటనే పోవాలంటే లేవగానే నీటిని తాగండి. నీరు తాగడం కూడా మంచిదే. ముఖాన్ని నీళ్లతో కడిగినా నిద్ర ఎగిరిపోతుంది. చాలా మందికి బెడ్ టీ తాగే అలవాటు ఉంటుంది. కాబట్టి ముందు ఈ అలవాటును మానుకోవాలి.

4 / 5

చలి కాలంలో నిద్ర మత్తు పోవాలంటే.. చల్ల నీటితో స్నానం చేయాలి. ఇలా చేయాలంటే కాస్త కష్టమే అయినా సరే.. చల్లనీటితో స్నానం చేయడం వల్ల ఒత్తిడి, అలసట, కండరాల నొప్పులు తగ్గుతాయి.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article