Tollywood News: చౌటుప్పల్‌ ని చుట్టేస్తున్న బాలయ్య.. హరిహర వీరమల్లు షూట్‌లో బిజీగా ఉన్న పవన్

2 hours ago 1

ఇటు రాజకీయాలు.. అటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రభాస్ ఎప్పట్లాగే ఫుల్ బిజీగా ఉన్నారు.. రామ్ చరణ్ మళ్లీ గేమ్ ఛేంజర్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నారు.. రాజమౌళి సినిమా వర్క్ త్వరలోనే స్టార్ట్ కానుంది.. చిరంజీవి చిన్న బ్రేక్ తీసుకుని లొకేషన్‌కు వచ్చారు.. ఇలా ముక్కలు ముక్కలుగా కాకుండా ఫుల్ షూటింగ్ అప్‌డేట్స్ ఒకేసారి చూసొద్దాం పదండి..

| Edited By: Phani CH

Updated on: Oct 23, 2024 | 8:30 PM

1 / 5

ముచ్చింతల్‌లోని హలో నేటివ్ స్టూడియోలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ హీరోలుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మిస్తున్న షూట్ జరుగుతుంది. అక్కడే శర్వానంద్, సంపత్ నంది కాంబోలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న సినిమా షూట్ కూడా జరుగుతుంది.

2 / 5

అఖిల్ కృష్ణ, లవ్లీ సింగ్ జంటగా నటిస్తున్న చిత్ర సెట్ వర్క్ జరుగుతుంది. ఇక ప్రభాస్ రాజా సాబ్ షూట్ అజీజ్ నగర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో జరుగుతుంది. చిరు విశ్వంభర షూటింగ్ కొన్ని వారాలుగా అన్నపూర్ణ 7 ఎకర్స్‌లోనే జరుగుతుంది.

3 / 5

హరిహర వీరమల్లు షూట్ మంగళగిరిలో జరుగుతుంది. నెల రోజులుగా గౌతమ్ తిన్ననూరి సినిమా vd12తో కేరళలోనే బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. సిద్ధూ జొన్నలగడ్డ జాక్‌తో పాటు పుష్ప 2 షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. సన్నీ డియోల్, గోపీచంద్ సినిమా షూట్ అజీజ్ నగర్‌లో జరుగుతుంది.

4 / 5

నాగార్జున, ధనుష్ కాంబినేషన్‌లో వస్తున్న కుబేరా రామాంతపూర్ కాలేజీలో జరుగుతుంది. నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న హిట్ 3 షూటింగ్ జైపూర్‌లో జరుగుతుండగా.. వెంకటేష్, అనిల్ సినిమా షూట్ భూత్ బంగ్లాకి షిఫ్ట్ అయింది. నిఖిల్ స్వయంభు షూట్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంటే.. రవితేజ 75 షూట్ మోఖిల్లాలో జరుగుతుంది. NBK 109 షూట్ చౌటుప్పల్ దగ్గర జరుగుతుంది.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article