Vijay: బాలయ్య బాటలో దళపతి.. గెలుపు పక్కాన ??

1 hour ago 1

కెరీర్‌లో ఎవరూ ఊహించని కాంబినేషన్‌ నందమూరి బాలకృష్ణ అండ్‌ దళపతి విజయ్‌. బాలయ్యకు కలిసొచ్చిన ఆ విషయం.. ఇప్పుడు విజయ్‌కి కూడా ప్లస్‌ అవుతుందా? ఎన్నికల ముందు బాలయ్య వేసిన స్టెప్‌ని.. విజయ్‌ ఎందుకు ఫాలో అవ్వాలనుకుంటున్నారు? ఇండస్ట్రీలో స్పీడ్‌గా వైరల్‌ అవుతున్న విషయం గురించి ఎక్స్ క్లూజివ్‌గా మాట్లాడుకుందాం పదండి...

| Edited By: Phani CH

Updated on: Oct 04, 2024 | 8:45 PM

1 / 5

నందమూరి బాలకృష్ణ, కాజల్‌, శ్రీలీల నటించిన భగవంత్‌ కేసరి తెలుగు సినిమా ప్రేక్షకుల మెప్పు పొందింది. ఆడపిల్లను పులిబిడ్డలాగా పెంచాలనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఇన్‌స్టంట్‌గా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.

2 / 5

గత ఏడాది విడుదలైన ఈ సినిమా గురించి సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తుచేసుకుంటూనే ఉన్నారు బాలయ్య. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తోనే తమిళంలో విజయ్‌ సినిమా తెరకెక్కుతోందా? అనే ప్రచారం జోరందుకుంది.

3 / 5

దళపతి 69 మూవీ పూజా కార్యక్రమాలతో మొదలైంది. శుక్రవారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా జరగనుంది. కీ రోల్‌ కోసం మమిత బైజుని సెలక్ట్ చేసుకున్నారు. హెచ్‌.వినోద్‌ తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ స్క్రీన్ మీద మెప్పించిన విజయ్‌ - పూజా హెగ్డే ఈ సినిమా కోసం మరోసారి జోడీ కట్టనున్నారు.

4 / 5

రీసెంట్‌గా లియో, గోట్‌ మూవీస్‌  చేసిన విజయ్‌ త్వరలోనే పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు. అందుకే ఆఖరి సినిమా అంటూ దళపతి 69ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. భగవంత్‌ కేసరిలాంటి కథ అయితే దళపతి పొలిటికల్‌ కెరీర్‌కి ప్లస్‌ అవుతుందని సెలక్ట్ చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ భగవంత్‌ కేసరి తమిళ రైట్స్ కూడా అమ్ముడవడంతో, సేమ్‌ కథతో మూవీ చేస్తున్నారనే టాక్‌ బలపడింది.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article