Updated on: Feb 08, 2025 | 6:58 PM
YS Jagan vs Chandrababu Naidu Dialogue War: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాననే భయంతోనే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్నారు మాజీ సీఎం జగన్. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభలో ప్రజా గళాన్ని వినిపించలేమని చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకావడం లేదంటూ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాననే భయంతోనే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్నారు మాజీ సీఎం జగన్. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభలో ప్రజా గళాన్ని వినిపించలేమని చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకావడం లేదంటూ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే జగన్ 2.Oలో కార్యకర్తలకు న్యాయం చేస్తామన్నారు. అయితే వైసీపీ అధినేత చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజలు ఇవ్వకుండా తాము ప్రతిపక్ష నేత హోదాను ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు. 2.O అంటూ మాట్లాడితే అది మానసిక హింస అవుతుందని వ్యాఖ్యానించారు. ఇంతకీ ప్రతిపక్ష హోదాకు సంబంధించి జగన్ ఏమన్నారు.. దానికి చంద్రబాబు ఏమని కౌంటర్ ఇచ్చారో ఈ వీడియోలో చూడండి.