White Hair Remedies: ఈ ఒక్క పేస్టు వాడండి.. తెల్లజుట్టు మాయం అవుతుంది..

6 hours ago 2

ఈ మధ్య కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో తెల్ల జుట్టు కూడా ఒకటి. చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. ఈ వైట్ హెయిర్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ తెల్ల జుట్టును నేచురల్ టిప్స్‌తోనే నల్లగా మార్చుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూడండి..

Chinni Enni

|

Updated on: Jan 24, 2025 | 6:44 PM

పోషకాల లోపం కారణంగా చాలా మందికి ఇప్పుడు చిన్న వయసులో తెల్ల జుట్టు అనేది వచ్చేస్తుంది. తెల్లజుట్టు కారణంగా పెద్ద వయసు ఉన్న వారిలా కనిపిస్తున్నారు. పోషకాల లోపం, ఎండకు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవడం, కాలుష్యం, ఒత్తిడి వంటి కారణంగా వల్ల కూడా తెల్ల జుట్టు వస్తుంది.

1 / 5

ఈ తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి హెయిర్ కలర్‌ని వాడుతూ ఉంటారు. ఈ హెయిర్ కలర్ వలన జుట్టు డ్యామేజ్ కావడమే కాకుండా.. ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. కాబట్టి నేచురల్‌ టిప్స్‌తోనే తెలుపు జుట్టును మార్చుకోవచ్చు.

2 / 5

ఇలా తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో కరివేపాకు ఎంతో చక్కగా హెల్ప్ చేస్తుంది. జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో మొదటి నుంచీ కరివేపాకును ఉపయోగిస్తారు. కరివేపాకుతో ఆయిల్ తయారు చేసి వాడుతూ ఉంటారు.

ఇలా తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో కరివేపాకు ఎంతో చక్కగా హెల్ప్ చేస్తుంది. జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో మొదటి నుంచీ కరివేపాకును ఉపయోగిస్తారు. కరివేపాకుతో ఆయిల్ తయారు చేసి వాడుతూ ఉంటారు.

3 / 5

కరివేపాకును జుట్టు రాలడాన్ని ఆపి.. ఒత్తుగా పెరగడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు కరివేపాకుతో తెల్ల జుట్టును కూడా నల్లగా మార్చుకోవచ్చు. కరివేపాకును శుభ్రంగా కడిగి అందులో కొద్దిగా పెరుగును యాడ్ చేసి పేస్టులా చేసుకోవాలి.

4 / 5

 ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

ఈ పేస్టును నేరుగా తలకు పట్టించవచ్చు. ఒక అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు, మూడు సార్లు చేస్తే.. తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article