Xiaomi Pad 6: షావోమీ ట్యాబ్‌పై రూ. 23 వేల డిస్కౌంట్‌.. ఈ సేల్‌లో బెస్ట్‌ డీల్‌ ఇదే..

2 hours ago 1

అమెజాన్‌ సేల్‌లో అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌పై కళ్లు చెదిరే డీల్స్‌ లభిస్తున్నాయి. ఇందులో భాగంగా షావోమీ ట్యాబ్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఇంతకీ ఏంటా డిస్కౌంట్‌.? ఈ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

|

Updated on: Oct 06, 2024 | 9:37 PM

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం షావోమిపై అమెజాన్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ ట్యాబ్లెట్‌ అసలు ధర రూ. 41,999కాగా సేల్‌లో భాగంగా ఏకంగా 45 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ట్యాబ్‌ను రూ. 22,999కే సొంతం చేసుకోవచ్చు.

1 / 5

ఈ ఆఫర్స్‌ ఇక్కడితో ఆగిపోలేదు ప్రముఖ భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐకి చెందిన క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 4000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. దీంతో ఈ ట్యాబ్‌ను రూ. 18,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక మీ పాత ట్యాబ్‌ను ఎక్స్ఛేంజ్‌ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 21,750 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు.

2 / 5

ఈ ట్యాబ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 11 ఇంచెస్‌తో కూడిన 2.8కే+ డిస్‌ప్లేను అందించారు. 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ ట్యాబ్‌ హైపర్‌ ఓస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ఈ ట్యాబ్ సొంతం.

3 / 5

ఇక షావోమీ ప్యాడ్‌ 6 ట్యాబ్ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 870 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో డాల్బీ విజన్‌ ఆట్మోస్‌, క్వాడ్‌ స్పీకర్స్‌ను అందించారు. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ ట్యాబ్ పనిచేస్తుంది.

4 / 5

కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఈ ట్యాబ్‌లో 8840 ఎమ్‌ఏహెచ్‌ వంటి పవర్‌ ఫుల్‌ బ్యాటరీని అందించారు.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article