Yoga for Sleep: ఈ యోగా ఆసనాలతో నిద్ర హాయిగా పడుతుంది..

2 hours ago 1

నిద్ర అనేది శరీరానికి చాలా ముఖ్యం. నిద్రతోనే శరీరం రిలాక్స్ అవుతుంది. సరైన నిద్ర లేకపోతే మెదడు కూడా సరిగా పనిచేయదు. కాబట్టి నిద్ర లేమి సమస్యలతో బాధ పడేవారు ఈ ఆసనాలు వేస్తే మంచి ఫలితం ఉంటుంది..

Chinni Enni

|

Updated on: Nov 18, 2024 | 5:31 PM

యోగా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యోగా అనేది ఒక వరంగా చెప్పొచ్చు. శరీరంలో వచ్చే ఎలాంటి అనారోగ్య సమస్యలను అయినా యోగాతో చక్కగా తగ్గించుకోవచ్చు. ప్రస్తుత కాలంలో ఎంతో మంది నిద్ర సమస్యలతో బాధ పడుతున్నారు. కానీ యోగాతో ఈ ప్రాబ్లమ్‌ని ఈజీగా చెక్ పెట్టొచ్చు.

1 / 5

బాలాసనం వేయడం వల్ల నిద్ర సమస్యను తగ్గించుకోవచ్చు. యోగాలో బాలాసనం ఎంతో సింపుల్ పోజ్. దీని వల్ల శరీరంలో ఎంతో రిలాక్స్ అవుతుంది. ఈ ఆసనం ఎప్పుడైనా వేసుకోవచ్చు. నిద్ర సమస్యలతో ఇబ్బంది పడేవారు తరచూ ఈ ఆసనం వేస్తే చక్కగా నిద్ర పడుతుంది.

2 / 5

బద్ధకోణాసనం వేయడం వల్ల కూడా శరీరంలో రిలాక్స్‌ అవుతుంది. దీని వలన ఒత్తిడి, ఆందోళన తగ్గి.. మెదడు ప్రశాంతంగా మారుతుంది. మెదడు ప్రశాంతంగా ఉంటే నిద్ర చక్కగా పడుతుంది. కాబట్టి ఈ ఆసనం కూడా వేయవచ్చు.

బద్ధకోణాసనం వేయడం వల్ల కూడా శరీరంలో రిలాక్స్‌ అవుతుంది. దీని వలన ఒత్తిడి, ఆందోళన తగ్గి.. మెదడు ప్రశాంతంగా మారుతుంది. మెదడు ప్రశాంతంగా ఉంటే నిద్ర చక్కగా పడుతుంది. కాబట్టి ఈ ఆసనం కూడా వేయవచ్చు.

3 / 5

నిద్ర పట్టేందుకు సేతుబంధాసనం కూడా ఎంతో సహాయ పడుతుంది. దీన్నే బ్రిడ్జ్ పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం వేయడం వలన కూడా నిద్ర హాయిగా పడుతుంది. కాబట్టి నిద్ర లేమితో ఇబ్బంది పడేవారు ఈ ఆసనం వేస్తే సరి.

నిద్ర పట్టేందుకు సేతుబంధాసనం కూడా ఎంతో సహాయ పడుతుంది. దీన్నే బ్రిడ్జ్ పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం వేయడం వలన కూడా నిద్ర హాయిగా పడుతుంది. కాబట్టి నిద్ర లేమితో ఇబ్బంది పడేవారు ఈ ఆసనం వేస్తే సరి.

4 / 5

 ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యం. ఒక్క పూట సరిగా నిద్ర పోకపోయినా ఆ ఎఫెక్ట్ శరీరంపై చాలా పడుతుంది. నిద్ర లేక పోతే అనేక రకాల ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article