సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ బాగుంటే చాలు సినిమాలు భారీ హిట్ అందుకుంటున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. చిన్న చిన్న సినిమాలు కూడా భారీగా వసూల్ చేస్తున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్స్ అందుకుంటున్నాయి చాలా సినిమాలు. ఇతర బాషాల నుంచి కూడా చాలా సినిమాలు డబ్ అయ్యి మన దగ్గర మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. కొన్ని సినిమాలు కథలు ఎలా ఉన్నా.. రిజల్ట్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం కుమ్మేస్తున్నాయి. మిక్స్డ్ టాక్ తోనే భారీ వసూళ్లను రాబట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలాగే డిజాస్టర్స్ గా నిలిచి.. బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఓ సినిమా ఇండియాలోనే బిగెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
అమ్మడి ఐడీ కావాలా బాబు..! డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ నెట్టింట సెగలు రేపుతోందిగా..!
పెద్ద కళాఖండంగా.. పరమ చెత్త సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. రూ. 40 లక్షలకు పైగా ఖర్చు చేసి సినిమా తీస్తే కనీసం లక్ష రూపాయిలు వసూల్ చేయలేదు. ఎంత చెత్త సినిమా అయినా అంతో ఇంతో వసూల్ చేయాలి.. కానీ ఈ సినిమా లక్ష రూపాయిలు కూడా వసూల్ చేయలేకపోయింది. దాంతో నిర్మాత నిండా మునిగిపోయాడు. ఆ చెత్త సినిమా పేరు. ‘ది లేడి కిల్లర్’ బాలీవుడ్ లో తెరకెక్కింది. ఈ సినిమా అర్జున్ కాపుర్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.
నెట్టింట కాక రేపుతోన్న క్యూటీ.. డీజే పాప దుమ్మురేపిందిగా..
2021లో రిలీజ్ అయిన ఈ సినిమాకు అజయ్ బేహల్ దర్శకత్వం వచ్చారు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అత్యంత డిజాస్టర్ సినిమాగా ఈ సినిమా నిలిచింది. అర్జున్ కపూర్, భూమి ఫడ్నేకర్ కలిసి నటించిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం మొత్తంగా రూ. 45 లక్షలు ఖర్చు చేశారు మేకర్స్. అలాగే ప్రమోషన్స్ అన్ని కలుపుకొని ఓ రెండు కోట్లవరకు ఖర్చయింది. కానీ బకాఫీస్ వద్ద మినిమమ్ వసూల్ చేయలేకపోయింది. మొత్తం కలుపుకొని రూ. లక్ష రూపాయిలు కూడా వసూల్ చేయలేకపోయింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ పూర్తికాకుండానే థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేశారు. అలాగే బడ్జెట్ పెరిగిపోవడంతో చివర్లో నిర్మాతలు చేతులెత్తేశారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే సినిమాను ఎడిట్ చేసి థియేటర్స్ లో కొన్ని సీన్స్ ను యాడ్ చేద్దాం అనుకున్నారు.. కానీ సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఫైనల్ గా ఈ మూవీ రూ.70 వేల కలెక్షన్లు మాత్రం తెచ్చుకుంది.
మాజీ సీఎంను రెండో పెళ్లి చేసుకున్న ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.