టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది =తిరుమలలో రాజకీయాలు మాట్లాడటంపై నిషేధం విధించింది
Breaking
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది =తిరుమలలో రాజకీయాలు మాట్లాడటంపై నిషేధం విధించింది =తిరుమలలో అతిథి గృహాలకు సొంతపేర్లు పెట్టరాదని, ఇకపై భక్తులకు సర్వ దర్శనం 2, 3 గంటల్లో అయిపోయేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. =తిరుమలలో విశాఖ శారదాపీఠం లీజు రద్దు చేయడమే కాకుండా..శారదాపీఠం భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు… టీటీడీలో అన్యమత ఉద్యోగుల సేవలకు చెక్ పెట్టాలన్నారు -శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసిన టీటీడీ… పథకం మాత్రం కొనసాగిస్తామన్నారు. ============= ============== పాలకమండలిలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తున్న టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు ఇకపై శ్రీవారి దర్శనానికి 20 నుంచి 30గంటలు పట్టదు 2 లేదా 3 గంటల్లోనే దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్తులతో మాట్లాడాం టీటీడీలో పనిచేసే అన్యమతస్తులకు వీఆర్‌ఎస్ ఇస్తాం తిరుపతిలో నిర్మించే ఫ్లైఓవర్‌కు గరుడ వారధి పేరు పునరుద్ధరణ తిరుపతిలో ముంతాజ్ హోటల్‌కు ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుంటాం తిరుమలలో రాజకీయ ప్రకటనలు పూర్తిగా నిషేధం.. ఎవరైనా అతిక్రమిస్తే కేసులు పెడతాం శ్రీవాణి ట్రస్ట్‌ను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్‌ను ఆలయ ప్రధాన ఖాతాకే అనుసంధానం చేస్తాం 4pm ttd palakamandli =టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు =తిరుమలలో రాజకీయాలు మాట్లాడటంపై నిషేధం =తిరుమలలో అతిథి గృహాలకు సొంతపేర్లు పెట్టరాదు =సర్వదర్శనం భక్తులకు 2, 3 గంటల్లో దర్శనం =తిరుమలలో విశాఖ శారదాపీఠం లీజు రద్దు =శారదాపీఠం భవనాన్ని స్వాధీనంచేసుకోవాలని TTD నిర్ణయం =టీటీడీలో అన్యమత ఉద్యోగుల సేవలకు చెక్-టీటీడీ TTD ఖాతాకు శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్ అనుసంధానం తిరుమలలో రాజకీయాలు మాట్లాడటంపై నిషేధం టీటీడీలో అన్యమత ఉద్యోగుల సేవలకు చెక్-టీటీడీ టీటీడీలోని అన్యమతఉద్యోగులకు వీఆర్‌ఎస్ లేదంటే బదిలీ తిరుమలలో విశాఖ శారదాపీఠం లీజు రద్దు శారదాపీఠం భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తిరుపతి ఫ్లైఓవర్‌కు గరుడ వారధి పేరు పునరుద్ధరణ తిరుమలలో అతిథి గృహాలకు సొంతపేర్లు పెట్టరాదు సర్వదర్శనం భక్తులకు 2, 3 గంటల్లో దర్శనం తిరుమలకు టూరిజం ప్యాకేజీలన్నీ రద్దు-టీటీడీ breakings — ఇకపై శ్రీవారి దర్శనానికి 20 నుంచి 30గంటలు పట్టదు — 2 లేదా 3 గంటల్లోనే దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం — టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్తులతో మాట్లాడాం — టీటీడీలో పనిచేసే అన్యమతస్తులకు వీఆర్‌ఎస్ ఇస్తాం — తిరుపతిలో నిర్మించే ఫ్లైఓవర్‌కు గరుడ వారధి పేరు పునరుద్ధరణ — తిరుపతిలో ముంతాజ్ హోటల్‌కు ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుంటాం — తిరుమలలో రాజకీయ ప్రకటనలు పూర్తిగా నిషేధం.. ఎవరైనా అతిక్రమిస్తే కేసులు పెడతాం — శ్రీవాణి ట్రస్ట్‌ను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం — శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్‌ను ఆలయ ప్రధాన ఖాతాకే అనుసంధానం చేస్తాం — తిరుమలలో శారదాపీఠం పూర్తిగా నిబంధనలు అతిక్రమించింది — శారదాపీఠంకు కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకుంటున్నాం — తిరుమల టూరిజం కేంద్రం కాదు.. ఆధ్యాత్మిక కేంద్రం — తిరుమలలో పర్యాటకానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ రద్దు — తిరుమలకు ఉన్న టూరిజం ప్యాకేజీలన్నీ రద్దు చేస్తున్నాం — ఆధ్యాత్మిక, తీర్థయాత్రలకే తిరుమలలో తావు -బీఆర్. నాయుడు
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.