మన్మధుడికి కూడా మతి పోవాల్సిందే.. పింక్ కలర్ డ్రస్‌లో పిచ్చెక్కించిన మిల్కీ బ్యూటీ..

2 hours ago 1

ఒకప్పుడు టాలీవుడ్ లో ఈ చిన్నది స్టార్ హీరోయిన్.. తక్కువ సమయంలోనే బాగా క్లిక్ అయ్యింది తమన్నా. అలాగే ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. 

|

Updated on: Oct 28, 2024 | 1:59 PM

మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్ లో సినిమాలు తగ్గించేసింది. చివరిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాలో కనిపించింది. ఆ సినిమా నిరాశపరచడంతో ఇప్పుడు ఈ అమ్మడు దృష్టి మొత్తం బాలీవుడ్ పైనే పెడుతోంది. 

1 / 5

ఒకప్పుడు టాలీవుడ్ లో ఈ చిన్నది స్టార్ హీరోయిన్.. తక్కువ సమయంలోనే బాగా క్లిక్ అయ్యింది తమన్నా. అలాగే ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. 

ఒకప్పుడు టాలీవుడ్ లో ఈ చిన్నది స్టార్ హీరోయిన్.. తక్కువ సమయంలోనే బాగా క్లిక్ అయ్యింది తమన్నా. అలాగే ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. 

2 / 5

అలాగే డాన్స్ లోనూ దుమ్మురేపుతోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ చిన్నది బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లతో క్రేజ్ తెచ్చుకుంది. అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ మెప్పిస్తుంది. ఇటీవల అక్కడ స్త్రీ 2 సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి క్రేజ్ తెచ్చుకుంది. 

3 / 5

బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తమన్నా గ్రామర్ ట్రీట్ డబుల్ అయ్యింది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది ఈ అమ్మడు. అందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో వేడి పుట్టించే ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంది ఈ వయ్యారి భామ. 

4 / 5

తాజాగా పింక్ కలర్ డ్రస్ లో దేవకన్యలా మెరిసింది ఈ భామ. వెన్నెల అందాన్ని తనలో నింపుకుంది.. అంటూ కుర్రకారు ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా తమన్నా ఫోటోలు వారెవ్వా అనిపిస్తున్నాయి. 

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article