ఇది చర్మాన్ని వృద్ధాప్యం బారిన పడకుండా కాపాడతాయి. మీకు మెరిసే ఛాయను అందించడంలో ఈ పూలు ముందుంటాయి. ఈ పూలతో ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. శంఖం పూలలో శక్తివంతమైన నీలం రంగు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. శంఖం పూలల్లో యాంటీ గ్లైకేషన్ లక్షణాలు ఎక్కువ. ఇవి ఏజింగ్ లక్షణాలు త్వరగా రాకుండా అడ్డుకుంటాయి. శంఖం పూల టీని ప్రతిరోజూ తాగడం వల్ల చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి ముఖంపై గీతలు, ముడతలు పడవు. శంఖం పూలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని అలెర్జీల నుంచి కాపాడతాయి. ఈ శంఖం పూలలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను సహకరిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు బరువు తగ్గిస్తాయి. దీనితో టీ చేసి తీసుకోవడం వల్ల పోషకాలు అందుతాయి. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మంపై పొరని కాపాడడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. శంఖం పూలతో తయారు చేసిన బ్లూ టీ తాగడం మొదలుపెట్టిన పదిహేను రోజుల్లోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టీపొడిని కూడా వదలరేంట్రా !! నకిలీ టీపొడిలో ఏమేం కలుపుతారో తెలుసా ??
స్వీట్స్ చూడగానే ఆగలేకపోతున్నారా ?? ఇలా కంట్రోల్ చేయండి !!
లాటరీలో రూ. 20 కోట్లు గెలిచిన మహిళ.. తల్లకిందులైన జీవితం.. ఏం జరిగిందంటే ??
కోట్లు పలికిన ప్రతిమను తలుపు అడ్డుగా వాడుకున్న జనం
వీడి టాలెంట్ తగలడా.. వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??