నిబంధనలు పాటించకుండా అరెస్ట్‌లు చేస్తున్నారు కేసుల మీద కేసులు పెట్టి అరెస్ట్‌లు చేస్తున్నారు కుటుంబసభ్యులను కూడా స్టేషన్లకు తీసుకెళ్తున్నారు డీజీపీ మీద సీఎం, సీఎం కొడుకు, డిప్యూటీ సీఎం ఒత్తిడి తెస్తున్నారు వ్యతిరేకంగా ఉన్న స్వరాలను తట్టుకోలేక కేసులు పెడుతున్నారు -ఏపీలో అరాచక పరిస్థితి కొనసాగుతుంది-జగన్ -రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు-జగన్ -రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయి-జగన్ -ప్రశ్నించే వాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారు -హామీలు అమలు చేయకుండా అందరినీ మోసం చేస్తున్నారు -అన్ని వ్యవస్థలను నీరుగార్చి.. నాశనం చేస్తున్నారు -విద్యావ్యవస్థలో సంస్కరణలను నిర్వీర్యం చేశారు -వైద్యరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు -టీడీపీ కార్యకర్తలు చెప్పిన వాళ్లకే పథకాలు -ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు తొలగించారు-జగన్ -రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయింది
Ys Jagan
నిబంధనలు పాటించకుండా అరెస్ట్‌లు చేస్తున్నారు కేసుల మీద కేసులు పెట్టి అరెస్ట్‌లు చేస్తున్నారు కుటుంబసభ్యులను కూడా స్టేషన్లకు తీసుకెళ్తున్నారు డీజీపీ మీద సీఎం, సీఎం కొడుకు, డిప్యూటీ సీఎం ఒత్తిడి తెస్తున్నారు వ్యతిరేకంగా ఉన్న స్వరాలను తట్టుకోలేక కేసులు పెడుతున్నారు -ఏపీలో అరాచక పరిస్థితి కొనసాగుతుంది-జగన్ -రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు-జగన్ -రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయి-జగన్ -ప్రశ్నించే వాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారు -హామీలు అమలు చేయకుండా అందరినీ మోసం చేస్తున్నారు -అన్ని వ్యవస్థలను నీరుగార్చి.. నాశనం చేస్తున్నారు -విద్యావ్యవస్థలో సంస్కరణలను నిర్వీర్యం చేశారు -వైద్యరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు -టీడీపీ కార్యకర్తలు చెప్పిన వాళ్లకే పథకాలు -ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు తొలగించారు-జగన్ -రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయింది -5 నెలల్లో 91మంది మహిళలపై అత్యాచారాలు-జగన్
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.