సక్సెస్ జోష్ లో ఉన్న బాలీవుడ్ స్టార్స్.. కేర్‌ఫుల్‌గా అడుగులేస్తామంటున్న స్టార్ హీరోలు

2 hours ago 1

వరుస ఫెయిల్యూర్స్‌ తరువాత బౌన్స్‌ బ్యాక్‌ అయిన ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ నిర్మాతలను దృష్టిలో పెట్టుకొని ఈ మీదట చేయబోయే సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని ఫిక్స్ అయ్యారు. బాలీవుడ్‌లో వరుస బ్లాక్ బస్టర్స్‌ ఇచ్చిన బిగ్ స్టార్స్‌ అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవగన్‌.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Nov 25, 2024 | 9:47 PM

వరుస ఫెయిల్యూర్స్‌ తరువాత బౌన్స్‌ బ్యాక్‌ అయిన ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ నిర్మాతలను దృష్టిలో పెట్టుకొని ఈ మీదట చేయబోయే సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని ఫిక్స్ అయ్యారు.

1 / 5

బాలీవుడ్‌లో వరుస బ్లాక్ బస్టర్స్‌ ఇచ్చిన బిగ్ స్టార్స్‌ అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవగన్‌. కానీ రీసెంట్ టైమ్స్‌లో ఈ ఇద్దరు హీరోల గ్రాఫ్ ఆశించిన స్థాయిలో లేదు. పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా వసూళ్ల పరంగా నిరాశపరిచాయి. అందుకే అప్‌ కమింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ టాప్‌ స్టార్స్‌.

2 / 5

రీసెంట్‌గా సింగం ఎగైన్ మూవీతో ఈ ఇద్దరు హీరోలు బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్‌ రావటంతో పాటు భారీ వసూళ్లు కూడా సాధిస్తుండటంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అదే జోష్‌లో తమ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ కు సంబంధించి బిగ్ డెసిషన్ తీసుకున్నారు.

3 / 5

ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో రెమ్యూనరేషన్‌కు బదులుగా లాభాల్లో షేర్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు అజయ్‌, అక్షయ్‌. సినిమా సక్సెస్ అయితే నిర్మాతకు వచ్చిన లాభాల్లో వాటా వస్తుంది.

4 / 5

అదే ఫ్లాప్ అయితే ఎలాంటి రెమ్యూనరేషన్ ఉండదు. దీంతో నిర్మాతకు ఫైనాన్షియల్ రిస్క్‌ తగ్గుందని భావిస్తున్నారు. మరి ఈ నిర్ణయం ఎంత వరకు వర్క్‌ అవుట్ అవుతుందో చూడాలి.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article