Ananya Nagalla: పొట్టేల్‌తో హిట్టు కొట్టేనా..! ఈ సినిమా పైనే అనన్య ఆశలన్నీ

1 hour ago 1

ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది. ఈ సినిమాతో అనన్య క్రేజ్ పెరిగింది. ఆతర్వాత ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. దాంతో బిజీగా మారిపోయింది. 

|

Updated on: Oct 19, 2024 | 1:50 PM

అనన్య నాగళ్ళ.. ఈ తెలుగుఅమ్మాయి హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన మల్లేశం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఆతర్వాత ఒకటి రెండు సినిమాలు చేసిన సక్సెస్ కాలేకపోయింది. 

1 / 5

ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది. ఈ సినిమాతో అనన్య క్రేజ్ పెరిగింది. ఆతర్వాత ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. దాంతో బిజీగా మారిపోయింది. 

ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది. ఈ సినిమాతో అనన్య క్రేజ్ పెరిగింది. ఆతర్వాత ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. దాంతో బిజీగా మారిపోయింది. 

2 / 5

వకీల్ సాబ్ సినిమా తర్వాత మాస్ట్రో, ఊర్వశివో రాక్షశివో, శాకుంతలం,మళ్ళీ పెళ్ళి సినిమాల్లో నటించింది. కానీ అవేమి సక్సెస్ కాలేదు. అలాగే హీరోయిన్ గా అన్వేషి, తంత్ర సినిమాలు చేసింది అవి కూడా అంతగా ఆకట్టుకోలేదు. 

3 / 5

మొన్నీమధ్య డార్లింగ్ అనే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. అదీ వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు పొట్టేల్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

4 / 5

ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది అనన్య. ఈ సినిమాతో తనకు హిట్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉంది ఈ భామ. మరి ఈ సినిమా అయినా అనన్య ఆశాలు నిలబెడుతుందో లేదో చూడాలి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ఆకట్టుకున్నాయి. 

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article