Anju Kurian: కుర్రాళ్ల హార్ట్ బ్రేక్ చేసిన హీరోయిన్.. నిశ్చితార్థం ఫోటోస్ షేర్ చేసిన అంజు కురియన్..

2 hours ago 1

బ్యాచిలర్ లైఫ్‏కు గుడ్ బై చెప్పేస్తుంది హీరోయిన్ అంజు కురియన్. అందం, అభినయంతో వెండితెరపై మాయ చేసిన ఈ వయ్యారి.. ఇప్పుడు నిశ్చితార్థం ఫోటోస్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు హార్ట్ బ్రేక్ చేసింది. ప్రస్తుతం అంజు కురియన్ ఎంగేజ్మెంట్ ఫోటోస్ వైరలవుతున్నాయి.

|

Updated on: Oct 27, 2024 | 11:51 AM

మలయాళీ చిత్ర పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ అంజు కురియన్. ఓం శాంతి ఓషాన’ సినిమాలో వినీత్ శ్రీనివాస్ తో కలిసి నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ‘న్యాన్ ప్రకాశని’లో ఫహద్, ‘జాక్ డేనియల్’లో దిలీప్ సరసన నటించింది.

1 / 5

మోడలింగ్ రంగంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు ఆకట్టుకుంటుంది. తాజాగా కుర్రాళ్ల హార్ట్ బ్రేక్ చేసింది అంజు కురియన్.

2 / 5

తన నిశ్చితార్థంకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెలకు గాయం చేసింది అంజు కురియన్. "నేను నిన్ను కనుగొన్నాను. ఈ క్షణానికి మనల్ని నడిపించిన ఎన్నో లెక్కలేనన్ని ఆశీర్వాదాలకు, ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అంటూ రాసుకొచ్చింది.

3 / 5

నవ్వు, ప్రేమతో నిండిన ఈ ప్రయాణం ఒక అద్భుతం అంటూ తన ఎంగేజ్మెంట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు షాకిచ్చింది. దీంతో అంజుకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

4 / 5

అంజు మోడలింగ్ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. అంజు కురియన్ 2013లో వచ్చిన 'నేరమ్' చిత్రంలో నివిన్ పౌలీకి సోదరి పాత్రలో నటించింది. ఇప్పటివరకు దాదాపు పదిహేను చిత్రాల్లో నటించాడు.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article