Broccoli: క్యాన్సర్‌ను షేకాడించే ఏకైక వెజిటబుల్‌.. మీరు ఖచ్చితంగా తినాల్సిందే!

2 hours ago 1

ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో బ్రొకోలీ ముఖ్యమైనది. దీనిని ఆహారంలో తీసుకుంటే క్యాన్సర్ తో సహా ఎన్నో ప్రాణాంతక వ్యాధుల ముప్పు నుంచి తేలికగా బయట పడొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. బ్రోకలీలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వ్యాధుల కారకాలతో పోరాడి రక్షణ ఇస్తాయి..

Srilakshmi C

|

Updated on: Jan 19, 2025 | 8:48 PM

బ్రోకలీ గురించి చాలా మందికి తెలుసు. ఇది నోటికి రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే పోషకాల పవర్‌హౌస్. రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడం వరకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. అలాగే ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు కలిగిన బ్రోకలీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

బ్రొకోలీ జీర్ణక్రియ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అదనంగా, ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. బ్రోకలీలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. ఆర్థరైటిస్ ఉన్నవారిలో కీళ్ల నొప్పులకు కారణమయ్యే ఎంజైమ్‌లను అడ్డుకుంటుంది.

2 / 5

బ్రోకలీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి వివిధ మార్గాల్లో సహాయపడతాయి. ఇందులో విటమిన్ సి ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తికి మంచిది. బ్రోకలీలో కాల్షియం, విటమిన్ K ఉన్నాయి. ఈ రెండూ ఎముకల ఆరోగ్యానికి, బోలు ఎముకల వ్యాధి నివారణకు ముఖ్యమైనవి.

3 / 5

ఇందులో ఫైబర్స్, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరంలో రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.

4 / 5

బ్రోకలీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. అతిగా తినడాన్ని కూడా నివారిస్తుంది. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే ఈ కూరగాయలను మీ ఆహారంలో తప్పకుండా చేర్చుకోండి. ఇది శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article