DC IPL Auction 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీలలో జెడ్డాలో జరిగింది. మొత్తం 577 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తం 19 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఇందులో కేఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్ లను ఫ్రాంచైజీ అత్యధికంగా ప్రైజ్ అందించి కొనుగోలు చేసింది.
IPL 2025 వేలం తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం..
ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2025 స్క్వాడ్: అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, మిచెల్ స్టార్క్ (రూ. 11.75 కోట్లు), కేఎల్ రాహుల్ (రూ. 14 కోట్లు), హ్యారీ బ్రూక్ (రూ. 6.25 కోట్లు), జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ (రూ. 9 కోట్లు), టి. నటరాజన్ (రూ. 10.75 కోటి), కరుణ్ నాయర్ (రూ. 50 లక్షలు), సమీర్ రిజ్వీ (రూ. 95 లక్షలు), అశుతోష్ శర్మ (రూ. 3.80 కోట్లు), మోహిత్ శర్మ (రూ. 2.20 కోట్లు), ఫాఫ్ డు ప్లెసిస్ (రూ. 2 కోట్లు), ముఖేష్ కుమార్ (రూ. 8 కోట్లు), దర్శన్ నల్కండే (రూ. 30 లక్షలు), విప్రజ్ నిగమ్ (రూ. 50 లక్షలు), దుష్మంత చమీరా (రూ. 75 లక్షలు), డోనోవన్ ఫెరీరా (రూ. 75 లక్షలు), అజయ్ మండల్ (రూ. 30 లక్షలు), మన్వంత్ కుమార్ (రూ. 30 లక్షలు), త్రిపురాన విజయ్ (రూ. 30 లక్షలు), మాధవ్ తివారీ (రూ. 40 లక్షలు).
ఢిల్లీ క్యాపిటల్స్ పర్స్ మిగిలినవి: రూ. 0.20 కోట్లు
ఇవి కూడా చదవండి
ఢిల్లీ క్యాపిటల్స్ RTM కార్డ్‌లు: 0
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ స్లాట్‌లు: 2
ఢిల్లీ క్యాపిటల్స్ ఓవర్సీస్ ప్లేయర్ స్లాట్‌లు: 1
ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితా: అక్షర్ పటేల్ (రూ. 16.5 కోట్లు), కుల్దీప్ యాదవ్ (రూ. 13.25 కోట్లు), ట్రిస్టన్ స్టబ్స్ (రూ. 10 కోట్లు), అభిషేక్ పోరెల్ (రూ. 4 కోట్లు).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..