బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ గంగవ్వ వివాదంలో ఇరుక్కున్నారు. కొన్ని నెలల క్రితం ఆమె నిర్వహించిన ఓ యూట్యూబ్ వీడియో కు సంబంధించి గంగవ్వపై పోలీస్ కేసు నమోదైంది. దీంతో ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారని సమాచారం.
Bigg Boss 8 Telugu, Gangavva
ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ కంటెస్టెంట్ గంగవ్వ చిక్కుల్లో పడ్డారు. ఆమెతో పాటు యూట్యూబర్ రాజు పై పోలీస్ కేసు నమోదైంది. దీంతో గంగవ్వ బిగ్ బాస్ ప్రయాణం ప్రశ్నార్థకంగా మారింది. గంగవ్వపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేవరకు ఆగుతారా లేదా హౌజ్‌కి నోటిసులు పంపిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.