Healthy Breakfast: ఈ మొలకలు ప్రతిరోజు ఉదయాన్నే గుప్పెడు తినండి చాలు.. రోగాలు రమ్మన్నా రావు..!

2 hours ago 1

ఆరోగ్యంగా ఉండటానికి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. అలాంటి ఆరోగ్యకరమైన ఆహారంలో మొలకలు ప్రధాన పాత్రపోషిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మంది రకరకాల మొలకలు తయారు చేసుకుని తింటున్నారు..? కానీ, మొలకెత్తిన మెంతుల గురించి మీకు తెలుసా? ఈ చిన్న విత్తనాలు మొలకెత్తినప్పుడు వాటి పోషక విలువ చాలా రెట్లు పెరుగుతాయని చెబుతున్నారు. మొలకెత్తిన మెంతులు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి.

|

Updated on: Oct 25, 2024 | 11:47 AM

మొలకెత్తిన మెంతులు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లుతో నిండి ఉంటాయి. ఇవి మన శరీరానికి అనేక రకాలుగా ప్రయోజనం అందిస్తాయి. మొలకెత్తిన మెంతుల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి మొలకెత్తిన మెంతులు చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకంగా పనిచేస్తాయి.

1 / 5

మొలకెత్తిన మెంతుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. రక్తపోటును తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి. మొలకెత్తిన మెంతులలో క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. మొలకెత్తిన మెంతులు తినడం వల్ల ఆకలిని తగ్గించి, జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడతాయి.

2 / 5

అంతేకాదు.. మొలకెత్తిన మెంతులు చర్మ సంక్రమణలను నివారించి, మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. జుట్టు రాలడాన్ని నిరోధించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మొలకెత్తిన మెంతులు సహజంగా రక్తాన్ని శుభ్రపరుస్తాయి. రక్తంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుంది. రక్తంలో ఉన్న అన్ని రకాల విషాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.

3 / 5

మొలకెత్తిన మెంతుల్లో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. రోగనిరోధక శక్తిని ఇది బలపరుస్తుంది. ఇవి ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ హార్మోన్ల అసమతుల్యతను కాపాడతాయి. మెనోపాజ్‌తో బాధపడే మహిళలకు మొలకెత్తిన మెంతులు ఎంతో ఉపయోగకరం. ఈ మొలకెత్తిన మెంతుల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. దంతాలు, ఎముకులను బలోపేతం చేస్తాయి.

4 / 5

పాలిచ్చే తల్లులు మొలకెత్తిన మెంతి గింజలను తినడం వల్ల ప్రయోజనం పొందుతారు.  రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, మొలకెత్తిన మెంతులు ప్రతిరోజూ తినాలి. శరీరంలో పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి మొలకెత్తిన మెంతులు కూడా తినాలి.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article