Jr.NTR Gift: ఫ్యాన్స్ కు గిఫ్ట్ రెడీ చేసిన తారక్.! యుద్ధభూమిలో ఎన్టీఆర్ చేతిలో హృతిక్.

2 hours ago 1

దసరాని ముందుగానే సెలబ్రేట్‌ చేసేసుకున్నాం.. మంచి వసూళ్లను గుర్తుచేసుకుంటూ దీపావళి కూడా జరుపుకుంటాం.. అంటూ ఖుషీ ఖుషీగా ఉన్న తారక్‌ ఫ్యాన్స్ కి నార్త్ నుంచి మరో గుడ్‌న్యూస్‌ వినిపిస్తోంది. న్యూ ఇయర్‌ కోసం వెయిట్‌ చేయండి అంటూ ఊరిస్తోంది ఆ న్యూస్‌. మా హీరో సోలో పెర్ఫార్మెన్సుని స్క్రీన్‌ మీద చూసి ఆరేళ్లయింది.. అనుకున్న అభిమానులకు దేవరతో ఫుల్‌ మీల్స్ పెట్టేశారు తారక్‌.

|

Updated on: Oct 21, 2024 | 2:02 PM

దసరాని ముందుగానే సెలబ్రేట్‌ చేసేసుకున్నాం.. మంచి వసూళ్లను గుర్తుచేసుకుంటూ దీపావళి కూడా జరుపుకుంటాం.. అంటూ ఖుషీ ఖుషీగా ఉన్న తారక్‌ ఫ్యాన్స్ కి నార్త్ నుంచి మరో గుడ్‌న్యూస్‌ వినిపిస్తోంది.

1 / 6

న్యూ ఇయర్‌ కోసం వెయిట్‌ చేయండి అంటూ ఊరిస్తోంది ఆ న్యూస్‌. మా హీరో సోలో పెర్ఫార్మెన్సుని స్క్రీన్‌ మీద చూసి ఆరేళ్లయింది..

2 / 6

అనుకున్న అభిమానులకు దేవరతో ఫుల్‌ మీల్స్ పెట్టేశారు తారక్‌. ఆ సినిమా సక్సెస్‌ జోష్‌లో ఉండగానే వార్‌2 నుంచి వండర్‌ఫుల్‌ గిఫ్ట్ రెడీ అవుతోందంటూ ఊరిస్తోంది నార్త్ సర్కిల్‌.

3 / 6

ప్రస్తుతం హృతిక్‌, తారక్‌ మీద మంచి యాక్షన్‌ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారట వార్‌2 మేకర్స్. ఈ షెడ్యూల్‌ కూడా పూర్తి కాగానే రషెస్‌ చూసుకుని న్యూ ఇయర్‌ గిఫ్ట్ గా మంచి గ్లింప్స్ ప్లాన్‌ చేస్తున్నారట.

4 / 6

స్పై యూనివర్శ్‌ లవర్స్ కి ది బెస్ట్ ట్రీట్‌ ఇవ్వాలని ఫిక్సయిందట యష్‌రాజ్‌ ఫిల్మ్స్. ఓ వైపు వార్‌2 పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు, ప్రీ రిలీజ్‌ ప్రమోషన్లు చూసుకుంటూనే, నీల్‌ సినిమాను కంప్లీట్‌ చేయాలన్నది తారక్ ప్లాన్‌.

5 / 6

వచ్చే ఏడాది బ్యాక్‌ టు బ్యాక్‌ నార్త్ అండ్‌ సౌత్‌ ప్రాజెక్టులతో బిజీగా ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు ఎన్టీఆర్‌. పనిలో పనిగా మరిన్ని కథలు వినాలన్నది కూడా ఆయన విష్‌.

6 / 6

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article