NTR-Devara: దేవర పార్ట్ 2 షూటింగ్ అప్పుడే మొదలు.. రివీల్ చేసిన తారక్ రాయుడు.!

2 hours ago 1

కలెక్షన్ల దుమ్మురేపుతోంది దేవర మూవీ. లేటెస్ట్ గా దావూదీ సాంగ్‌ థియేటర్లలో కలర్‌ యాడ్‌ చేసింది. ట్రిపుల్‌ ఆర్‌ తర్వాత తారక్‌కి హిట్‌ వస్తుందా? లేదా? అనే టెన్షన్‌ లేదిప్పుడు.. జస్ట్ సెకండ్‌ పార్టు ఎప్పుడు మొదలవుతుందా అని వెయిట్‌ చేస్తున్నారు ఫ్యాన్స్. మీరు చూపిస్తున్న అభిమానానికి ఈ జన్మలో నేనిస్తున్నది జస్ట్ వడ్డీ మాత్రమే.. అంటూ అభిమానులను ఉద్దేశించి చెప్పారు తారక్‌.

|

Updated on: Oct 07, 2024 | 2:42 PM

కలెక్షన్ల దుమ్మురేపుతోంది దేవర మూవీ. లేటెస్ట్ గా దావూదీ సాంగ్‌ థియేటర్లలో కలర్‌ యాడ్‌ చేసింది. ట్రిపుల్‌ ఆర్‌ తర్వాత తారక్‌కి హిట్‌ వస్తుందా? లేదా? అనే టెన్షన్‌ లేదిప్పుడు.. జస్ట్ సెకండ్‌ పార్టు ఎప్పుడు మొదలవుతుందా అని వెయిట్‌ చేస్తున్నారు ఫ్యాన్స్.

1 / 7

మీరు చూపిస్తున్న అభిమానానికి ఈ జన్మలో నేనిస్తున్నది జస్ట్ వడ్డీ మాత్రమే.. అంటూ అభిమానులను ఉద్దేశించి చెప్పారు తారక్‌. ఈ మాట ఎక్కడ చెప్పారో అనుకుంటున్నారా.?

2 / 7

దేవర సక్సెస్‌ సెలబ్రేషన్స్ లో సినిమాకు ముందు ప్రీ రిలీజ్‌ కేన్సిల్‌ అయింది. అందుకే సినిమా రిలీజ్‌ అయ్యాక తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్‌ వేడుకలు చేద్దామనుకున్నారు. కానీ,

3 / 7

ఇప్పుడు దసరా నవరాత్రులు జరుగుతుండటంతో పర్మిషన్లు రాలేదని  చెప్పారు సూర్యదేవర నాగవంశీ. భారీగా తరలివచ్చిన అభిమానులను కలవడానికి స్కోప్‌ లేకపోయినా, చిత్ర యూనిట్‌తో ఆత్మీయంగా సమావేశమయ్యారు తారక్‌.

4 / 7

యూనిట్‌ సభ్యులతో సక్సెస్‌ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. జక్కన్న సినిమాల్లో నటించిన తర్వాత హీరోలను ఫ్లాప్‌ పలకరిస్తుందనే సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేసి, గ్రాండ్‌ సక్సెస్‌ ఇచ్చేశారు తారక్‌.

5 / 7

కొరటాలకు కెరీర్‌కి బూస్ట్ ఇచ్చింది దేవర. ఇప్పడు థియేటర్లలో యాడ్‌ చేసిన దావూదీ సాంగ్‌ అభిమానుల్లో డబుల్‌ జోష్‌ నింపేసింది. ఇదే ఆనందంలో సెకండ్‌ పార్టు ఎప్పటి నుంచి మొదలుపెట్టేస్తారో చెప్పండి అంటూ రిక్వెస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్.

6 / 7

ఇప్పుడు వార్‌2 పనుల్లో బిజీగా ఉన్నారు తారక్‌. ఆ వెంటనే నీల్‌ సినిమా సెట్స్ లోకి వెళ్తారు. మరోవైపు నెల్సన్‌తో సినిమా ఉంటుందనే టాక్‌ నడుస్తోంది. ఆ తర్వాతగానీ దేవర2 షూటింగ్‌ సంగతులను తలచుకోరా? ఇప్పుడు ఇదో ఇంట్రస్టింగ్‌ డిస్కషన్‌.

7 / 7

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article