Updated on: Feb 08, 2025 | 6:34 PM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి.. విజయోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా తదితర అగ్రనేతలు హాజరయ్యారు.. ప్రధాని మోదీని కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.. భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకున్నారు. లైవ్ లో చూడండి..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అపూర్వ విజయం సాధించింది.. దీంతో కాషాయపార్టీ నేతల సంబరాలు అంబరాన్నంటాయి.. ఢిల్లీతోపాటు.. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత.. హస్తిన అధికారం చేజిక్కించుకున్న ఆ పార్టీ… భారీగా సీట్లను కైవసం చేసుకుంది. 70సీట్లు ఉన్న ఢిల్లీలో బీజేపీ 48, ఆప్ 22 సీట్ల ఆధిక్యంలో ఉన్నాయి.. అయితే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి.. విజయోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా తదితర అగ్రనేతలు హాజరయ్యారు.. ప్రధాని మోదీని కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.. లైవ్ లో చూడండి..