Prabhas Birthday: ఆ కటౌట్ చూసి అన్ని నమ్మేయాలి డూడ్.. ప్రభాస్‏కు చిరంజీవి బర్త్ డే విషెస్..

2 hours ago 1

రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ప్రభాస్. వర్షం, డార్లింగ్, ఛత్రపతి, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి వంటి చిత్రాలతో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. తన నటన, మంచితనంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు హీరో ప్రభాస్. ఇండస్ట్రీలోని ఎంతో మంది స్టార్స్, టెక్నిషీయన్స్ కు.. తన సినిమా సెట్ లోని ప్రతి ఒక్కరు ప్రభాస్ అందించే ఇంటి భోజనం పై ప్రశంసలు కురిపించినవారే. ఈరోజు (అక్టోబర్ 23న) ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, సెలబ్రెటీలు ఆయనకు విషెష్ చెబుతూ ఫోటోలు షేర్ చేస్తున్నారు. ప్రభాస్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఆ కటౌట్ చూసి అన్నీ నమ్మేయాలి డూడ్ అంటూ ప్రభాస్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.

“ఆ కటౌట్ చూసి అన్నీ నమ్మేయాలి డూడ్. అతను ప్రేమించే పద్దతి చూసి.. తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభాస్” లవ్ యూ అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి Dude!అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. Happy Birthday Darling Prabhas! 💐Wishing you Love , Happiness and Greater Glory! Have A Wonderful twelvemonth ahead!🤗

— Chiranjeevi Konidela (@KChiruTweets) October 23, 2024

“అందరి డార్లింగ్ ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ వ్యక్తిత్వం, అంకితభావం, వినయం ఈరోజు మిమ్మల్ని ఈ స్థాయిలో ఉంచాయి. మీరు నటుడిగానే కాకుండా మీ వ్యక్తిత్వంతో లక్షలాది మందిలో స్పూర్తినింపారు. ఈ ఏడాది కూడా మీరు బాక్సాఫీస్ విజయాలతో సందడి చేయాలని కోరుకుంటున్నాను”.. అంటూ ట్వీట్ చేశారు ప్రశాంత్ వర్మ.

Happy Birthday to everyone’s darling, #Prabhas Garu 🤗

Beyond your larger-than-life performances, it’s your grounded nature, unwavering dedication, and humility that marque you genuinely basal out. You proceed to propulsion boundaries and acceptable caller standards, not conscionable arsenic an histrion but arsenic a… pic.twitter.com/smBP4YnYYH

— Prasanth Varma (@PrasanthVarma) October 23, 2024

Wishing a Happiest Birthday to our darling, #TheRajaSaab, Rebel prima #Prabhas garu 🔥

May you person the champion twelvemonth up and springiness each of america many, ‘Raaj ante Rebel ye ra, Rebel ante Raaj ye ra’ moments successful theatres 😘😘😘

We emotion you sirrr ❤️

#HappyBirthdayPrabhas pic.twitter.com/YOuE3WRWgt

— Sree Vishnu (@sreevishnuoffl) October 23, 2024

Happy Birthday to darling #Prabhas Garu 🤗 Just similar your on-screen performances, May your peculiar time beryllium larger-than-life ❤️

Wishing you endless occurrence and a twelvemonth afloat of blockbuster moments! #HappyBirthdayPrabhas pic.twitter.com/XXJESKqaw6

— Anil Ravipudi (@AnilRavipudi) October 23, 2024

Winning Is What Happens When Commitment, Desire, Talent, Preparation, Hardwork, Humility All Come Together .. You’re A Winner #Prabhas .. Happy Birthday ..💐💐💐#HBDPrabhas #HappyBirthdayPrabhas pic.twitter.com/OUJX90T9hY

— Trivikram (@Trivikram_Fans) October 23, 2024

Happy Birthday Prabhas Gaaru . Wish you Many much blockbuster years up ☺️#HappyBirthdayPrabhas pic.twitter.com/mgPk9JtOaT

— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 23, 2024

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article