Tips for Curly Hair: కర్లీ హెయిర్‌ని స్మూత్‌ హెయిర్‌గా మార్చే బెస్ట్ టిప్స్..

12 hours ago 1

కర్లీ హెయిర్ చూడటానికి బాగున్నా.. వాళ్లు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఈ జుట్టు త్వరగా చిక్కులు పడిపోతుంది. తల స్నానం చేస్తే మరింత పైకి లేచి.. ఇబ్బందిగా మారుతుంది. నూనె రాసినా కూడా అణగదు. కర్లీ హెయిర్ స్మూత్‌గా మారాలంటే ఇలా చేయండి..

Chinni Enni

|

Updated on: Jan 21, 2025 | 5:39 PM

సాఫ్ట్‌గా ఉండే వాళ్ల హెయిర్‌తో ఏ హెయిర్ స్టైల్ చేసినా అలాగే ఉంటుంది. ఏ మాత్రం చెదరకుండా, అందంగా కనిపిస్తుంది. హెయిర్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో కర్లీ హెయిర్ కూడా ఒకటి. ఈ హెయిర్‌తో కాస్త ఇబ్బందే. తల స్నానం చేసినా, నూనె పెట్టినా పైకి లేస్తూ ఉంటుంది.

1 / 5

అస్సలు స్మూత్‌గా ఉండదు. ఎక్కువగా చిక్కులు పడుతూ ఉంటాయి. ఇలా కర్లీ హెయిర్‌తో బాధ పడేవారి జుట్టును స్మూత్‌గా మార్చుకోవచ్చు. ఎక్కువగా స్ట్రెయిటనింగ్ చేసినా.. జుట్టు పాడైపోతుంది. అలా కాకుండా ఈ నేచురల్ టిప్స్ ఫాలో చేయండి.

2 / 5

మీరు తల స్నానం చేసే గంటన్నర ముందు గోరువెచ్చగా ఉన్న ఆయిల్‌తో మర్దానా చేసి హెడ్ బాత్ చేయండి. ఆ తర్వాత తలకు ఆవిరి పట్టించండి. ఇలా చేయడం వల్ల హెయిర్ మెత్తగా మారుతుంది.

మీరు తల స్నానం చేసే గంటన్నర ముందు గోరువెచ్చగా ఉన్న ఆయిల్‌తో మర్దానా చేసి హెడ్ బాత్ చేయండి. ఆ తర్వాత తలకు ఆవిరి పట్టించండి. ఇలా చేయడం వల్ల హెయిర్ మెత్తగా మారుతుంది.

3 / 5

కర్లీ హెయిర్ వాళ్లు ఖచ్చితంగా కండీషనర్ వాడాలి. కండీషనర్ వాడటం వల్ల  జుట్టు మెత్తగా మారుతుంది. ఇలా తరచూ వాడుతూ ఉండటం వల్ల కర్లీ హెయిర్ సాధారణ జుట్టులా మారుతుంది.

కర్లీ హెయిర్ వాళ్లు ఖచ్చితంగా కండీషనర్ వాడాలి. కండీషనర్ వాడటం వల్ల జుట్టు మెత్తగా మారుతుంది. ఇలా తరచూ వాడుతూ ఉండటం వల్ల కర్లీ హెయిర్ సాధారణ జుట్టులా మారుతుంది.

4 / 5

 ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

తల స్నానం చేసే ముందు అరటి పండును గుజ్జులా చేసి అందులో కొద్దిగా నెయ్యి కలిపి తలకు పట్టించండి. ఇలా చేయడం వల్ల కూడా జుట్టు మృదువుగా మారుతుంది. నేరేడు గింజల నుంచ తీసిన చులీ ఆయిల్ రాయడం వల్ల కూడా మెత్తగా తయారవుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article