ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో నిత్యం ఏదోక కొత్త సినిమా అడియన్స్ ముందుకు వస్తుందన్న సంగతి తెలిసిందే. నిత్యం సరికొత్త వెబ్ సిరీస్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీస్ ఇలా చాలా రకాల చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అందులో ఈ సినిమా గురించి మీకు తెలుసా..
ఓటీటీ రంగంలో ఎన్నో హిట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. ఒకటి కంటే ఎక్కువ బలమైన కథనాలు, వణుకు పుట్టించే విజువల్స్ ఉన్న చిత్రాలు ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా థ్రిల్లర్, హారర్ చిత్రాలు.. గంటలోనే కథ మారి ట్విస్టులు, మలుపులతో థ్రిల్లర్ గా మారిన సినిమాలు ఏంటో తెలుసుకుందామా. కొద్ది రోజుల క్రితం 122 నిమిషాల నిడివిగల ఓ పవర్ ఫుల్ సినిమా విడుదలైంది. ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లిస్ట్‌లో చేరింది. సినిమా కథ 1 గంట తర్వాత థ్రిల్లర్‌గా మారుతుంది. 2024 అద్భుతమైన థ్రిల్లర్ చిత్రం విడుదలతో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.
ఈ సినిమా గంట తర్వాత కథ పూర్తిగా మారిపోతుంది. ఆ సినిమా పేరు అగ్ని. డిసెంబర్ 6న ‘అగ్ని’ విడుదలైంది. ఇందులో ప్రతీక్ గాంధీ, దివ్యేందు శర్మ, జితేంద్ర జోషి, సయామి ఖేర్, ఉదిత్ అరోరా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీలో ప్రతీక్ గాంధీ హీరోగా నటించారు. అగ్నిమాపక సిబ్బంది జీవితం చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది.
కేవలం 1 గంట తర్వాత ‘అగ్ని’ సినిమా కథ పూర్తిగా మారిపోతుంది. ఊహించని మలుపులు తిరుగుతుంది. ముంబైలోని పెద్ద భవనాలకు నిప్పు పెట్టడం లేదని, ఎవరో వాటిని తగులబెడుతున్నారని అగ్నిమాపక సిబ్బంది తెలుసుకుంటారు.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..