Unstoppable Season 4: బాలయ్య అన్‌స్టాపబుల్‌లో మళ్లీ చంద్రబాబు.. ఈసారి ఏం చెప్పబోతున్నారంటే?

7 hours ago 1

అన్ స్టాపబుల్ రెండో సీజన్ లో బాలయ్య చంద్రబాబును ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. దివంగత ఎన్టీఆర్ తో అనుబంధం, టీడీపీ పార్టీ ఆవిర్భావం, జనసేన తో పవన్ కల్యాణ్ తో పొత్త వంటి విషయాలకు సంబంధించి చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

|

Updated on: Oct 20, 2024 | 6:30 PM

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 4 కు రంగం సిద్ధమైంది. మొదటి ఎపిసోడ్ లో మరోసారి బాలయ్య బావ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సందడి చేయనున్నారు.

1 / 5

తాజాగా ఈ ఎపిసోడ్ షూటింగ్  హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బాలయ్య, చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

2 / 5

 కాగా చంద్రబాబు నాయుడు అన్ స్టాపబుల్ షోకు రావడం ఇది రెండోసారి. గతంలో ప్రతిపక్ష నేతగా ఉండగా చంద్రబాబు అన్ స్టాపబుల్ షో రెండో సీజన్ లో అతిథిగా హాజరయ్యారు. అప్పుడు లోకేష్ కూడా వెంట వచ్చారు.

3 / 5

అదే అన్ స్టాపబుల్ లో మళ్లీ  సీఎంగా అడుగు పెట్టనున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు, తర్వాత చోటు చేసుకున్న పలు అంశాలను చంద్రబాబు బాలయ్యతో పంచుకోబోతున్నట్లు తెలుస్తోంది

4 / 5

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article