Warm Salt Water Benefits : పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి తాగితే ఊహించని లాభాలు..!

2 hours ago 1

గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి తాగడం వల్ల పుష్కలమైన బెనిఫిట్స్‌ ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఉప్పునీరు తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థకూడా బలపడుతుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి తాగడం వల్ల మొత్తం ఆరోగ్యానికి మంచిది.దీంతో జలుబు, అలర్జీల వంటి సమస్యలు తగ్గుతాయి. గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఉప్పునీరు తాగడం వల్ల హైడ్రేట్ అవుతుంది. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, జీర్ణక్రియను ప్రోత్సహిస్తుందని చెప్పారు. మరిన్ని లాభాలు ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Jan 20, 2025 | 9:58 PM

గోరువెచ్చని ఉప్పు నీరు మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. మొటిమలు, సోరియాసిస్, తామర లక్షణాలను తగ్గిస్తుంది. గొంతులో కొంచెం చికాకు వస్తే గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి పుక్కిలించి తాగుతారు.

1 / 5

గోరు వెచ్చటి నీళ్లలో చిటికెడు ఉప్పు కలుపుకుని తాగితే శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. వెచ్చటి ఉప్పు నీళ్లతో శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ మెయింటేన్‌ అవుతుంది. వెచ్చటి ఉప్పు నీళ్లతో శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ మెయింటేన్‌ అవుతుంది. ఉప్పు వేసిన నీళ్లు తాగితే కండరాలు, నరాలు, శరీర వ్యవస్థలు మెరుగ్గా పనిచేస్తాయి.

2 / 5

ఉప్పు వేసిన నీళ్లు మితంగా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. చిటికెడు ఉప్పు వేసిన నీరు తాగితే కిడ్నీలు, లివర్‌ పనితీరును మెరుగుపడుతుంది. చిటికెడు ఉప్పు వేసిన నీరు తాగితే కిడ్నీలు, లివర్‌ పనితీరును మెరుగుపడుతుంది. ఉప్పు వేసిన నీరు తాగితే ఊపిరితిత్తులు, శ్వాసకోశ సమస్యలు తొలిగిపోతాయి.

3 / 5

ఉప్పు వేసిన నీరు తాగితే ఊపిరితిత్తులు, శ్వాసకోశ సమస్యలు తొలిగిపోతాయి.  గోరువెచ్చని ఉప్పు నీరు మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. మొటిమలు, సోరియాసిస్, తామర లక్షణాలను తగ్గిస్తుంది. గొంతులో కొంచెం చికాకు వస్తే గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి పుక్కిలించి తాగుతారు.

4 / 5

ఉప్పు నీరు శ్లేష్మం విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది, మంటను తగ్గిస్తుంది. ఇది మొత్తం ఊపిరితిత్తులు, శ్వాసకోశ పనితీరును మెరుగుపరుస్తుంది. జలుబు, అలెర్జీలు, ఇతర శ్వాసకోశ వ్యాధులకు ఇంటి నివారణగా పని చేస్తుంది. ఉప్పు నీటిని మితంగా తాగడం వల్ల పరోక్షంగా బరువు నిర్వహణలో సహాయపడుతుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను శుభ్రపరచడానికి, టాక్సిన్స్, వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article