ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగండి.. కొద్దిరోజుల్లోనే మీ బాడీలో ఊహించని మార్పులు!

1 hour ago 1

దాదాపు గ్రామాల్లో ప్రతి ఇంట్లో ఉండే పెరటి మొక్క కరివేపాకు.. ఇది వంట రుచిని పెంచడమే కాదు..ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు కరివేపాకు దివ్యౌషధంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే, కరివేపాకు నానబెట్టిన నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల చాలా వ్యాధులు నయమవుతాయని, శరీరం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకు నానబెట్టిన నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

|

Updated on: Oct 22, 2024 | 7:18 AM

కరివేపాకులో విటమిన్‌ ఎ, సి, ఇ వంటి విటమిన్లు అధికంగా ఉంటాయి. అంతేకాదు.. ఇందులో ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా దొరుకుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే చెడు కణాలను తొలగించడంలో ఎంతో మేలు చేస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు నీరు తాగితే ఆరోగ్యమే అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇవి సంపూర్ణ ఆరోగ్యానికి పూర్తి మద్దతునిస్తాయి.

1 / 5

ఉదయాన్నే కరివేపాకు రసం తాగితే షుగర్‌ కంట్రోల్‌ అవుతుంది. డయాబెటిస్‌తో బాధపడేవారు ఈ రసం తాగితే చాలా మంచిది. కరివేపాకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కాలేయంలోని టాక్సిన్లను సులభంగా బయిటకు పంపుతాయి. ఉదయాన్నే కరివేపాకు రసం తాగితే కాలేయ సమస్యలు రావు.

2 / 5

కరివేపాకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్‌ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి వ్యాధినిరోధకశక్తిని బలంగా మార్చుతాయి. పలు ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని కాపాడతాయి. కరివేపాకు రసం తాగితే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉదయాన్నే ఈ రసం తాగితే కంటి సమస్యలు తగ్గుతాయి.

3 / 5

ఖాళీ కడుపుతో కరివేపాకు నీరు తాగడంతో జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ నీరు కడుపులో జీర్ణస్రావాల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఈ నీరు తాగితే కడుపు ఉబ్బరం, అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉదయాన్నే కరివేపాకు నీరు తాగితే జీవక్రియ రేటు పెరుగుతుంది. దీంతో ఈజీగా బరువు తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. కరివేపాకు రసం తాగితే రోజంతా ఎంతో శక్తి, ఉత్సాహంగా ఉండవచ్చు.

4 / 5

కరివేపాకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కరివేపాకు రసం తాగితే ముడతలు మాయం అవుతాయి. డార్క్ స్పాట్స్‌ తగ్గుతాయి. కరివేపాకు రసం తాగితే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ రసం జుట్టును మూలాల నుంచి దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది. ఈ రసం జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article