ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఏడుగురు మృత్యువాతపడ్డారు. మహాకుంభమేళా నుంచి తిరిగొస్తుండగా NH-30పై మధ్యప్రదేశ్లోని జబల్‌పూర్ జిల్లా సిహోరా ప్రమాదంలో మృతిచెందారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది.
road mishap successful madhya pradesh
Updated on: Feb 11, 2025 | 1:10 PM
అమృతస్నానాలకు వెళ్లిన భక్తులు అనుకోని ప్రమాదంతో అనంత లోకాలకు వెళ్లిన ఘటన వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. మహాకుంభమేళా నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఏడుగురు మృత్యువాతపడ్డారు. మహాకుంభమేళా నుంచి తిరిగొస్తుండగా NH-30పై మధ్యప్రదేశ్లోని జబల్‌పూర్ జిల్లా సిహోరా ప్రమాదంలో మృతిచెందారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..