కోలీవుడ్ లో కలెక్షన్ల రేస్.. ఢీ అంటే ఢీ అంటున్న హీరోలు

2 hours ago 1

ప్రస్తుతం కోలీవుడ్ లో ఒక కొత్త రేస్ మొదలైంది.. పెద్ద హీరోలంతా ఓపెనింగ్స్ అప్పుడు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ దగ్గర ఎవరికి వారు ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు.. సినిమా విడుదలైన మొదటి రోజు వంద కోట్ల కొల్లగొట్టగలిగే స్టామినా ఉన్న హీరో ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కోలీవుడ్ లో ఈ రేస్ లో ఒకే ఒక హీరో ఉండటంతో తరువాత ఎవరన్న చర్చ మొదలైంది.

| Edited By: Phani CH

Updated on: Oct 25, 2024 | 3:40 PM

కోలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త రేస్‌ నడుస్తోంది. టాప్‌ హీరోలంతా బిగ్గెస్ట్ ఓపెనర్స్‌గా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. డే వన్ వంద కోట్ల కొల్లగొట్టగలిగే స్టామినా ఉన్న హీరో ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ ఈ లిస్ట్‌లో ఒకే ఒక్క హీరో ఉండటంతో నెక్ట్స్‌ ఎవరన్న చర్చ మొదలైంది.

1 / 5

ప్రజెంట్ స్టార్ హీరోల మార్కెట్‌ స్టామినాను వసూళ్ల రికార్డ్‌లతోనే క్యాలిక్యులేట్ చేస్తున్నారు. డే వన్‌, ఫస్ట్ వీక్‌, ఓవరాల్‌ కలెక్షన్స్‌.. ఇలా తమ అభిమాన హీరో అచ్చీవ్‌మెంట్స్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్‌. కోలీవుడ్‌లోనూ ఇదే రేసు నడుస్తోంది. ఈ రేసులో దళపతి విజయ్‌ ఒక అడుగు ముందున్నారు.

2 / 5

విజయ్‌ హీరోగా తెరకెక్కిన లియో కోలీవుడ్‌లో తొలి బిగ్గెస్ట్ ఓపెనర్‌. ఈ సినిమా డే వన్ వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆల్‌ టైమ్ రికార్డ్ సెట్ చేసింది. ఆ తరువాత షార్ట్ గ్యాప్‌లోనే తన రికార్డ్ తానే బ్రేక్ చేశారు విజయ్‌. ది గోట్ సినిమాతో మరోసారి డే వన్‌ వంద కోట్ల మార్క్‌ను క్రాస్‌ చేసి సత్తా చాటారు. దీంతో ఈ రికార్డ్‌ను బ్రేక్ చేసే నెక్ట్స్ హీరో ఎవరన్న చర్చ మొదలైంది.

3 / 5

వేట్టయన్‌ సినిమాతో రజనీకాంత్ తొలి రోజు వంద కోట్ల వసూళ్లు సాధిస్తారని ఎక్స్‌పెక్ట్ చేశారు ఫ్యాన్స్‌. జైలర్‌ లాంటి బిగ్ హిట్ తరువాత వచ్చిన మూవీ కావటంతో వేట్టయన్‌ మీద ఆ రేంజ్‌ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. కానీ రజనీ సినిమా ఆ స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. కనీసం రజనీ గత చిత్రాల రేంజ్‌లో కూడా వేట్టయన్‌కు కలెక్షన్స్ రాలేదు.

4 / 5

ఇప్పుడు అందరి చూపు సూర్య మీదే పడింది. కంగువతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న సూర్య, భారీ ప్లానింగ్‌తో ఉన్నారు. ఏకంగా పది భాషల్లో దేశ విదేశాల్లో రిలీజ్ అవుతోంది కంగువ. అందుకే ఈ సినిమా డే వన్‌ వంద కోట్ల మార్క్‌ను ఈజీగా క్రాస్‌ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్‌. మరి సూర్య అయినా అభిమానుల వంద కోట్ల కల నెరవేరుస్తారేమో చూడాలి.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article