తగ్గని సీనియర్ల స్పీడు.. స్పెషల్‌గా మార్క్ చేసుకుంటున్న లెజెండ్స్

2 hours ago 1

సీనియర్ల స్పీడు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ఏడాది ముందు అమితాబ్‌ అండ్‌ కమల్‌హాసన్‌ గురించి చెప్పుకోవాలి. సినిమాలు ముందూ వెనకాలుగా విడుదలైనా, అనుకున్న డేట్‌కే ప్రేక్షకుల ముందుకు వచ్చినా... విషయం ఎలా ఉన్నా 2024ని స్పెషల్‌గా మార్క్ చేసుకుంటున్నారు లెజెండ్స్. లాస్ట్ ఇయర్‌ ఒకటికి రెండు రిలీజులు చూసి, ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించారు మెగాస్టార్‌ చిరంజీవి.

| Edited By: Phani CH

Updated on: Oct 07, 2024 | 9:45 PM

సీనియర్ల స్పీడు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ఏడాది ముందు అమితాబ్‌ అండ్‌ కమల్‌హాసన్‌ గురించి చెప్పుకోవాలి. సినిమాలు ముందూ వెనకాలుగా విడుదలైనా, అనుకున్న డేట్‌కే ప్రేక్షకుల ముందుకు వచ్చినా... విషయం ఎలా ఉన్నా 2024ని స్పెషల్‌గా మార్క్ చేసుకుంటున్నారు లెజెండ్స్.

1 / 6

లాస్ట్ ఇయర్‌ ఒకటికి రెండు రిలీజులు చూసి, ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించారు మెగాస్టార్‌ చిరంజీవి. వాల్తేరు వీరయ్య, భోళా శంకర్‌ చేసిన ఆయన 2024లో గ్యాప్‌ తీసుకున్నారు.

2 / 6

లాస్ట్ ఇయర్‌ చిరు ఫీట్‌ని ఈ ఇయర్‌ ప్రాక్టీస్‌ చేసి సక్సెస్‌ అయ్యారు కమల్‌. కల్కి అండ్‌ ఇండియన్‌2 సినిమాలతో ప్రేక్షకులకు చేరువయ్యారు ఉలగనాయగన్‌. కమల్‌తో పాటు కల్కిలో నటించారు అమితాబ్‌.

3 / 6

ఈ వారం వేట్టయన్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు బిగ్‌ బీ. ప్యాన్‌ ఇండియా డార్లింగ్‌తో కల్కి, సూపర్‌స్టార్‌తో వేట్టయన్‌తో యమా క్రేజీ ప్రాజెక్టులను ఈ ఏడాది ఖాతాలో వేసుకుంటున్నారు అమితాబ్‌.

4 / 6

మలయాళ హీరోలు సునాయాసంగా చూసే ఈ రిలీజ్ నెంబర్స్ ని... నెక్స్ట్ ఇయర్‌ మన వాళ్లు కూడా కాస్త ఈజీగా టచ్‌ చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సెట్స్ మీద ఒకటికి మూడు సినిమాలున్నాయి పవర్‌స్టార్‌కి. ఆయన అనుకుంటే, నెక్స్ట్ ఇయర్‌ రెండు, మూడు రిలీజులు సులభంగా చూసేయొచ్చు.

5 / 6

ఎన్నికల వల్ల ఆలస్యం కాకుంటే ఈ దసరా బరిలో దూకేసేది ఎన్బీకే109. అది వచ్చే ఏడాదికి షిఫ్ట్ అవుతోంది. మరోవైపు బోయపాటి సినిమా కూడా రెగ్యులర్‌ షూటింగ్‌కి సిద్ధమవుతోంది. మోక్షజ్ఞతో మరో సినిమా ఎలాగూ ఉంది.. వీటిలో ఎన్ని రిలీజ్‌కి రెడీ అవుతాయో... బాక్సాఫీస్‌ దగ్గర బాలయ్య ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తారోననే ఆసక్తి మెండుగా కనిపిస్తోంది.

6 / 6

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article