యూపీకి చెందిన మహిళలు కవిత, గుంజ అలియాస్ బబ్లూలకు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకేరకమైన సమస్యతో బాధపడుతున్నారు. వారి వారి భర్తలు మద్యానికి బానిసలై రోజూ తాగి వచ్చి ఇంట్లో చేసే రచ్చ చెప్పుకుంటూ బాధపడుతుండేవారు. మద్యం మత్తులో తమ భర్తలు తిట్టే తిట్లను, పెట్టే హింసను ఇక భరించలేమని ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. భర్తలతో సంబంధం లేకుండా తామిద్దరం పెళ్లి చేసుకుని వేరే ఊరిలో కలిసి ఉండాలని కవిత, బబ్లూ డిసైడ్ అయ్యారు. ఆపై ఇద్దరూ ఇల్లు వదిలి గోరఖ్ పూర్ చేరుకున్నారు. మహిళలు ఇద్దరూ ఓ శివాలయంలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఇందులో బబ్లూ పెళ్లికొడుకులా కవిత నుదుట తిలకం దిద్దింది. ఆపై ఇద్దరూ దండలు మార్చుకుని ఏడడుగులు నడిచారు. దంపతులుగా మారిన కవిత, బబ్లూ ఇకపై గోరఖ్ పూర్ లోనే ఉంటామని, ఏదైనా పనిచేసుకుంటూ జీవిస్తామని చెప్పారు.
తాగుబోతు భర్తలతో పడలేక ..ఆ మహిళలు ఏం చేశారో చూడండి!
20 hours ago
2
*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times
(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.
Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)
Watch Live | Source Article- Homepage
- India News
- తాగుబోతు భర్తలతో పడలేక ..ఆ మహిళలు ఏం చేశారో చూడండి!
Related
Bigg Boss: లుంగీతోనే అదరగొట్టేశాడు.. కన్నడ బిగ్ బాస్ విన్నర్...
5 minutes ago
0
IND vs ENG 3rd T20I: Live streaming details, playing XI pred...
6 minutes ago
0
OpenAI to face Indian digital news firms of Ambani, Adani in...
7 minutes ago
1
Israel lets Palestinians return to northern Gaza for first t...
7 minutes ago
1
How pav bhaji came to represent Mumbai’s colourful street fo...
8 minutes ago
1
Watch Video: 13వ అంతస్తు నుంచి పడిపోయిన రెండేళ్ల చిన్నారి.. ...
12 minutes ago
0
ਅੰਮ੍ਰਿਤਸਰ ‘ਚ ਭੀਮ ਰਾਓ ਅੰਬੇਡਕਰ ਦੀ ਮੂਰਤੀ ਤੋੜਨ ਦੀ ਕੋਸ਼ਿਸ਼, CM ਮਾਨ ...
13 minutes ago
0
Boy asks mother why family is sending sister to US if India ...
17 minutes ago
0
Government invites application for SEBI chief post
18 minutes ago
1
Kannada film director files police complaint accusing actres...
23 minutes ago
0
Breast Cancer: అలర్ట్.. మహిళలకే కాదు.. మగవారికీ ముప్పేనట.. ర...
24 minutes ago
1
Asha Bhosle’s granddaughter Zanai Bhosle, cricketer Mohammed...
24 minutes ago
0
© Rss Finder Online 2025. All Rights Reserved. | Designed by MyHostiT