ఇండస్ట్రీలో లవ్ స్టోరీస్, ఎఫైర్స్ చూస్తుంటే బాబోయ్ అనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది హీరో, హీరోయిన్స్ ఎఫైర్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ మధ్య ప్రేమలు, బ్రేకప్స్, పెళ్లి, విడాకులు కామన్ అవుతున్నాయి. స్టార్ హీరోలు, హీరోయిన్స్ సడన్ గా విడాకులు అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. అలాగే కొంతమంది సెలబ్రెటీలు తమ లవ్ ఎఫైర్స్ ను బయట పెడుతున్నారు ఇక చాలా మంది హీరోయిన్స్ ఇద్దరు ముగ్గురితో ఎఫర్స్ నడిపినవారు కూడా ఉన్నారు. అంతేకాదు పెళ్ళికి ముందే తల్లైన వారు కూడా ఉన్నారు.. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా పెళ్ళికి ముందే కన్యత్వం కోల్పోయింది. ఆ విషయాన్నీ తానే స్వయంగా తెలిపింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?
పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ ఎవరో కాదు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ శిల్పా శెట్టి. 1993లో బాజీగర్ సినిమాతో హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది శిల్పా శెట్టి. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఆగ్, మెయిన్ ఖిలాడి తు అనారో, ఆవో ప్యార్ కెరన్, మిస్టర్ రోమియో వంటి చిత్లాల్లో నటించింది. హిందీలో అనేక చిత్రాల్లో నటించినప్పటికీ శిల్పాకు అనుకున్నంత స్టార్ డమ్ మాత్రం రాలేదు. హిందీలోనే కాకుండా తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది శిల్పా శెట్టి. విక్టరీ వెంకటేశ్ సరసన సాహస వీరుడు సాగర కన్య చిత్రంలో నటించింది. ఇందులో నీలికళ్లతో ప్రేక్షకులను ఫిదా చేసింది.
ఇవి కూడా చదవండి
ఇక ఈ అమ్మడు 22 ఏళ్లవరకు ఎవ్వరిని ముద్దు పెట్టుకోలేదని తెలిపింది. అయితే హీరో అక్షయ్ కుమార్ ను మొదటి సారి ముద్దు పెట్టుకున్నట్టు కూడా తెలిపింది. అంతే కాదు అక్షయ్ కుమార్ తో ఈ అమ్మడు డేటింగ్ చేసిందన్న వార్తలు అప్పటిలో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి . అంతే కాదు అతనితోనే కన్యత్వాన్ని కోల్పోయానని శిల్ప ఓ షోలో పరోక్షంగా తెలిపింది. అమెరికన్ షో బిగ్ బ్రదర్‌లో పాల్గొన్నప్పుడు పెళ్లికి ముందే తన కన్యత్వాన్ని కోల్పోయినట్లు శిల్పా చెప్పిందని వార్తలు హల్ చల్ చేశాయి. ఇక శిల్పా శెట్టి వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
శిల్పా శెట్టి ఇన్ స్టా గ్రామ్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.