మాళవిక లీక్స్.. డార్లింగ్ ఏం చెప్పారో తెలుసా ??

2 hours ago 1

సినిమా ఇండస్ట్రీ మొత్తం తాజా సినిమాలతో బిజీ బిజీగా కనిపిస్తోంది. ఈ బిజీలో పడి మా డార్లింగ్‌ని మర్చిపోవద్దు అని అంటున్నారు యంగ్‌ రెబల్‌స్టార్‌ ఫ్యాన్స్. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల స్టేటస్‌ల గురించి ఇష్టంగా ఆరా తీస్తున్నారు. కల్కి సినిమా ఇచ్చిన కిక్‌ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు ప్రభాస్‌ ఫ్యాన్స్. ఈ ఏడాది ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో వెయ్యి కోట్లను టచ్‌ చేసిన హీరో మా వాడు మాత్రమే అని గర్వంగా చెప్పుకుంటున్నారు.

| Edited By: Phani CH

Updated on: Oct 07, 2024 | 9:35 PM

సినిమా ఇండస్ట్రీ మొత్తం తాజా సినిమాలతో బిజీ బిజీగా కనిపిస్తోంది. ఈ బిజీలో పడి మా డార్లింగ్‌ని మర్చిపోవద్దు అని అంటున్నారు యంగ్‌ రెబల్‌స్టార్‌ ఫ్యాన్స్. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల స్టేటస్‌ల గురించి ఇష్టంగా ఆరా తీస్తున్నారు.

1 / 5

కల్కి సినిమా ఇచ్చిన కిక్‌ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు ప్రభాస్‌ ఫ్యాన్స్.  ఈ ఏడాది ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో వెయ్యి కోట్లను టచ్‌ చేసిన హీరో మా వాడు మాత్రమే అని గర్వంగా చెప్పుకుంటున్నారు. కల్కి సీక్వెల్‌ మీద బోలెడన్ని హోప్స్ ఉన్నాయి వారికి. ఇప్పుడైతే రాజా సాబ్‌ని కంప్లీట్‌ చేసేశారు ప్రభాస్‌

2 / 5

రాజా సాబ్‌ గురించి అడపాదడపా ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉన్నారు హీరోయిన్‌ మాళవిక మోహనన్‌. సెట్లో ప్రభాస్‌ కూల్‌గా ఉంటారని, ఈ సినిమా వేరే రేంజ్‌లో వస్తోందని, ప్రేక్షకులు థియేటర్లలో నవ్వుతూనే ఉంటారని, సమ్మర్‌కి ఫీస్ట్ గ్యారంటీ అని అంటున్నారు మాళవిక.

3 / 5

రాజా సాబ్‌ సినిమా షూటింగ్‌ పూర్తి కాగానే సలార్ సీక్వెల్‌ సెట్‌కి వెళ్తారు ప్రభాస్‌ అని అంతా అనుకున్నారు. అయితే, ప్రశాంత్‌ ఇప్పుడు తారక్‌ సినిమాతో బిజీగా ఉన్నారు. సో సలార్ సీక్వెల్‌ పనులు ఇంకొన్నాళ్లు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

4 / 5

మరోవైపు హను రాఘవపూడి సినిమా మాత్రం ఊపందుకుంది. స్క్రిప్ట్ వర్క్ నుంచి ప్రతి విషయంలోనూ ఫాస్ట్ గా ఉన్నారు హను రాఘవపూడి. ఆలివ్‌ గ్రీన్‌ యూనిఫార్మ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్‌ రీసెంట్‌ లిస్టులో వైవిధ్యంగా కనిపిస్తోంది ఈ మూవీ ఫ్లేవర్‌.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article