వాయమ్మో.. సాక్స్‌లు ధరించకుండా షూ వేస్తున్నారా..? ఈ విషయాలు తెలిస్తే గుండె గుభేలే..

2 hours ago 1

ఈ రోజుల్లో చాలామంది సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తున్నారు. ఇది పాదాల చెమట, దుర్వాసన, బ్యాక్టీరియా సంక్రమణలు, చర్మ అలర్జీలు వంటి సమస్యలకు దారితీస్తుంది. సాక్స్‌లు పాదాలను వెచ్చగా ఉంచుతాయి, చెమటను గ్రహిస్తాయి, చర్మాన్ని రక్షిస్తాయి. కాబట్టి, ఆరోగ్యకరమైన పాదాల కోసం ఎల్లప్పుడూ సాక్స్‌లు ధరించడం ముఖ్యం.

|

Updated on: Oct 24, 2024 | 3:30 PM

ఈ రోజుల్లో చాలా మంది సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తున్నారు. ఈ అలవాటు యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. సాక్స్ లేకుండా షూస్ వేసుకోవడం వల్ల పాదాల్లో దుర్వాసన రావడమే కాకుండా ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి..? సాక్సులు పాదాల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతాయి.. లాంటి వివరాలను తెలుసుకోండి.

1 / 5

శరీరంలో ఎక్కువగా చెమట పట్టే భాగాల్లో పాదాలు ఒకటి.. దీని కారణంగా, బూట్లు ధరించడం వలన ఎక్కువ చెమట పడుతాయి.. అయితే.. సాక్స్ లు (కాలి తొడుగులు) ఈ చెమటను ఆరబెట్టేలా పనిచేస్తాయి.. ఇలా సాక్స్‌లు పాదాలలో చెమటను నివారిస్తాయి..

2 / 5

సాక్స్‌లు ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సాక్స్‌లు అనేక రకాల బ్యాక్టీరియా నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. అలాగే గ్లౌజులు ధరించడం వల్ల ఎలాంటి ఫంగల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రావు. వేసవిలో చెమట పట్టకుండా ఉండటమే కాకుండా చలికాలంలో కూడా సాక్స్‌లు ఎంతో మేలు చేస్తాయి. చలికాలంలో సాక్స్ లు ధరించడం వల్ల చలి నుంచి ఉపశమనం లభిస్తుంది.. ఇవి మీ పాదాలను వెచ్చగా ఉంచుతుంది.

3 / 5

సాక్స్‌లు ధరించకుండా షూస్ వేసుకునే వారికి అలర్జీ సమస్య రావచ్చు. కొంతమందికి చాలా సున్నితమైన చర్మం ఉంటుంది. కాబట్టి, బూట్లను సాక్స్ లు ధరించకుండా వేసుకోవద్దు.. సాక్స్ లు లేకుండా బూట్లను రెగ్యులర్ గా ధరిస్తే.. అలర్జీకి కారణమవుతుంది.

4 / 5

సాక్స్ లు ధరించకపోవడం వల్ల చాలా మంది పాదాలకు చెమట పట్టడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. చెమట బూట్ల లోపల స్పష్టంగా తేమను పెంచుతుంది.. ఇది అనేక రకాల బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. తరచుగా సాక్సులు లేకుండా బూట్లు ధరిస్తే.. పాదాలపై బొబ్బలు ఏర్పడతాయి. సాక్స్ లేకుండా షూస్ వేసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. కావున.. బూట్లు ధరించే వారు సాక్సులను వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article