Fenugreek: మొలకెత్తిన ఈ మెంతులు తింటే రోగాలు రమ్మన్నా రావు..

2 hours ago 1

మెంతులను మనం వంటల్లోకి ఉపయోగిస్తూ ఉంటాం. మెంతులతో ఉండే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచడంలో మెంతులు ఎంతో చక్కగా పని చేస్తాయి. నానబెట్టిన మెంతుల నీరుతో చాలా లాభాలు ఉన్నాయి. అంతే కాకుండా మొలకెత్తిన విత్తనాలు తింటే ఊహించలేని బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన మెంతులను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో అనేక విటమిన్లు, ఖనిజాలు, లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఈ మెంతులు తింటే బీపీ, షుగర్‌ను..

|

Updated on: Oct 24, 2024 | 5:41 PM

మెంతులను మనం వంటల్లోకి ఉపయోగిస్తూ ఉంటాం. మెంతులతో ఉండే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచడంలో మెంతులు ఎంతో చక్కగా పని చేస్తాయి. నానబెట్టిన మెంతుల నీరుతో చాలా లాభాలు ఉన్నాయి. అంతే కాకుండా మొలకెత్తిన విత్తనాలు తింటే ఊహించలేని బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

1 / 5

మొలకెత్తిన మెంతులను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో అనేక విటమిన్లు, ఖనిజాలు, లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఈ మెంతులు తింటే బీపీ, షుగర్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు.

2 / 5

ఈ మొలకెత్తిన మెంతులను సలాడ్స్‌లా, చాట్‌లా కూడా తీసుకోవచ్చు. రోజూ ఓ గుప్పెడు తింటే ఎలాంటి రోగాలు రావని.. వచ్చినా వాటిని కంట్రోల్ చేయవచ్చు. అలాగే ఎలాంటి జీర్ణ సంబంధిత సమస్యలను అయినా తగ్గించుకోవచ్చు.

3 / 5

శరీరంలో ఇన్ ఫ్లమేషన్ రాకుండా జాగ్రత్త పడొచ్చు. శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను సైతం కరిగించేస్తుంది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి.. అధిక బరువు, ఊబకాయం కూడా తగ్గుతుంది.

4 / 5

మొలకెత్తిన విత్తనాలు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరిగితే రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. అలసట, నీరసం రాకుండా ఉంటాయి. చర్మ, జుట్టు సంబంధిత సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article